అన్వేషించండి

OTT Movies: ఓటీటీల్లో సినిమాల జాతర.. ఈ వారం ఏకంగా 24 మూవీస్ రిలీజ్, స్పెషల్ ఏవో తెలుసా?

ఈవారం ఓటీటీలో సినిమాల జాతర కొనసాగనుంది. ఏకంగా 24 సినిమాలు విడుదలకానున్నాయి. వాటిలో 10కి పైగా స్పెషల్ మూవీస్ ఉన్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీల్లో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవంటే..

This Week OTT Movies : ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఐదు, పది కాదు.. ఏకంగా 24 సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. హారర్ నుంచి, కామెడీ సినిమాల వరకు ఆడియెన్స్ ను అలరించబోతున్నాయి. వీటికి తోడుగా వెబ్ సిరీస్ లు ఎంటర్ టైన్ మెంట్ అందించబోతున్నాయి. నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం‘, నారా రోహిత్ ‘ప్రతినిధి 2‘, తమిళ హారర్ మూవీ ‘డీమోంటీ కాలనీ 2‘, హిందీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘స్త్రీ 2‘తో పాటు శోభిత ధూళిపాళ నటించించిన రొమాంటిక్ డ్రామా ‘లవ్ సితార‘ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘చాప్రా మర్డర్ కేస్‘, కామెడీ మూవీ ‘వాళా‘, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘తాజా ఖబర్ 2‘ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆకట్టుకోనున్నాయి. మొత్తంగా ఈ వారం విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో చూసేద్దాం.. 

1.నెట్‌ ఫ్లిక్స్

*పెనెలోప్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 24న విడుదల

*సరిపోదా శనివారం- తెలుగు సినిమా- సెప్టెంబర్ 26న విడుదల

*నోబడీ వాంట్స్ దిస్- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 26న విడుదల

*రెజ్ బాల్- హాలీవుడ్ మూవీ- సెప్టెంబర్ 27న విడుదల

*విల్ అండ్ హార్పర్- హాలీవుడ్ మూవీ- సెప్టెంబర్ 27న విడుదల

*గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2-కొరియన్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 27న విడుదల

2.డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

*9-1-1: లోన్ స్టార్ సీజన్ 5- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 24న విడుదల

*ఇన్ సైడ్ ఔట్ 2-ఇంగ్లీష్ యానిమేషన్ మూవీ- సెప్టెంబర్ 25న విడుదల

*తాజా ఖబర్ సీజన్ 2-హిందీ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 27న విడుదల

*వాళై-తమిళ సినిమా- సెప్టెంబర్ 27న విడుదల

3.అమెజాన్ ప్రైమ్

*స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2- హిందీ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 25న విడుదల

*స్త్రీ2- హిందీ మూవీ- సెప్టెంబర్ 27 విడుదల?  

4.జీ5

*డిమోంటీ కాలనీ 2- తెలుగు డబ్బింగ్ మూవీ సెప్టెంబర్ 27న విడుదల

*లవ్ సితార- తెలుగు డబ్బింగ్ మూవీ-సెప్టెంబర్ 27న విడుదల

5.ఆహా

*బ్లింక్- తెలుగు డబ్బింగ్ మూవీ - సెప్టెంబర్ 25న విడుదల

*చాప్రా మర్డర్ కేస్ - తెలుగు డబ్బింగ్ మూవీ- సెప్టెంబర్ 25న విడుదల

*ప్రతినిధి 2 - తెలుగు సినిమా- సెప్టెంబర్ 27న విడుదల

Read Also: లేడీ కొరియోగ్రాఫర్‌కు అల్లు అర్జున్ సాయం... అసలు విషయం చెప్పేసిన ‘పుష్ప 2’ నిర్మాత

6.ఆపిల్ ప్లస్ టీవీ

*మిడ్ నైట్ ఫ్యామిలీ - స్పానిష్ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 25న విడుదల

7.ఈటీవీ విన్

*ఆర్టీఐ - థ్రిల్లర్ మూవీ-సెప్టెంబర్ 26న విడుదల

8.జియో సినిమా

*హనీమూన్ ఫొటోగ్రాఫర్ - హిందీ వెబ్ సిరీస్- సెప్టెంబర్ 27న విడుదల

Read Also: ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన RGV.. డైరక్టర్ ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్స్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
Embed widget