అన్వేషించండి

Sammathame Movie Trailer: బూతులు, లిప్ లాక్స్ - 'సమ్మతమే' ట్రైలర్ చూశారా?

'సమ్మతమే' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

తెలుగులో 'రాజావారు రాణి గారు', 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి సినిమాల్లో హీరో నటించారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు 'సమ్మతమే' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. 
 
రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. మూడు నిమిషాల ఈ ట్రైలర్ ను బట్టి ఇదొక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిన్నప్పటినుంచి పెళ్లినే ధ్యేయంగా చేసుకున్న ఓ యువకుడు ఫైనల్ గా ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. 
 
కానీ ఆ అమ్మాయితో ట్రావెల్ చేసే సమయంలో తనకు మందు, సిగరెట్లు ఇలా కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఆమెకి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండడం కూడా తట్టుకోలేకపోతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు..? చివరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా..? అనేదే ఈ సినిమా కథ. ఇవే పాయింట్స్ ను ట్రైలర్ లో చూపించారు. హీరోతో బూతులు పలికించిన డైరెక్టర్, లిప్ లాక్ సీన్స్ కూడా చూపించారు. 
 
ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. 
 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh : బండ్ల గణేష్‌కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా? - వియ్యంకుడి బ్యాక్ గ్రౌండ్, ఆస్తుల వివరాలివే...
బండ్ల గణేష్‌కు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా? - వియ్యంకుడి బ్యాక్ గ్రౌండ్, ఆస్తుల వివరాలివే...
Shweta Basu Prasad Re Entry : కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ - హీరో ఎవరో తెలుసా?
కొత్త బంగారు లోకం హీరోయిన్ రీ ఎంట్రీ - హీరో ఎవరో తెలుసా?
Allari Naresh : అల్లరి నరేష్ కొత్త మూవీ - డివోషనల్ టచ్ విత్ యాక్షన్... న్యూ జానర్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందంటే?
అల్లరి నరేష్ కొత్త మూవీ - డివోషనల్ టచ్ విత్ యాక్షన్... న్యూ జానర్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందంటే?
Fauzi Leaks : ప్రభాస్ ఫౌజీ సెట్ నుంచి ఫోటోస్ లీక్ - షేర్ చేశారో ఇక అంతే... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ ఫౌజీ సెట్ నుంచి ఫోటోస్ లీక్ - షేర్ చేశారో ఇక అంతే... రిలీజ్ ఎప్పుడో తెలుసా?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Khanapur Municipal Chairman: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో గందరగోళం.. ఆదివారానికి వాయిదా 
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్
IPL 2026లో కొందరు స్టార్ ప్లేయర్లు ఎందుకు ఆడటం లేదు, ఫ్యాన్స్ వెయిటింగ్
Fauzi Leaks : ప్రభాస్ ఫౌజీ సెట్ నుంచి ఫోటోస్ లీక్ - షేర్ చేశారో ఇక అంతే... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ప్రభాస్ ఫౌజీ సెట్ నుంచి ఫోటోస్ లీక్ - షేర్ చేశారో ఇక అంతే... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Maruti Ertiga నుంచి Kia Carens వరకు - ఫ్యామిలీ జర్నీకి సరిపోయే 7 సీటర్ కార్లు.. ధర, ఫీచర్లు ఇవే
Maruti Ertiga నుంచి Kia Carens వరకు - ఫ్యామిలీ జర్నీకి సరిపోయే 7 సీటర్ కార్లు.. ధర, ఫీచర్లు ఇవే
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Embed widget