అన్వేషించండి

Samantha: తల్లితో సమంత వాట్సాప్ చాట్... ఆ ఆత్మవిశ్వాసానికి సలామ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోయిన్ సమంత తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్ ను ఇన్ స్టాలో స్టోరీలో పంచుకుంది.

విడాకులు చిన్న విషయం కాదు, చిన్న వయసులోనే భర్తకు దూరమవ్వడం అంత తేలికైన అంశం కాదు. తట్టుకోవడానికి చాలా శక్తి కావాలి. ముఖ్యంగా మానసికంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పదేళ్ల ప్రేమ, నాలుగేళ్ల పెళ్లి... ఊహించని రీతిలో భగ్నమైపోయినా ఆ బాధను తట్టుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోంది సామ్. తనను తాను బిజీగా ఉంచుకునేందుకు స్నేహితులతో, సినిమాలతో గడిపేస్తోంది. చైతూతో విడిపోయాక సమంత తన జీవితాన్ని తానే మార్చుకుంది. మరింత యాక్టివ్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. మా అమ్మ చెప్పింది అన్న హ్యాష్ ట్యాగ్ తో ఎన్నో పోస్టులు పెట్టింది. 

సమంత తన తల్లితో చేసిన వాట్సాప్ చాట్‌కు సంబందించి స్క్రీన్ షాట్‌ను ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. అందులో  ‘కొత్తగా మారిన నేను నీకు తెలియదు, ముక్కలను నేను తిరిగి కొత్తగా పేరుస్తా’ అన్న కొటేషన్ ను సమంత తన తల్లికి పంపింది. దానికి ఆ తల్లి ‘గాడ్ బ్లెస్ యు అబుడెంట్లీ, మై బేబీ’ అని రిప్లయ్ ఇచ్చారు. కూతురిని అర్థం చేసుకునేది తల్లే. కూతురి కష్టాలు అర్థమయ్యేది కూడా తల్లికే. వీరిద్దరి వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది.  

అక్టోబర్ 2017లో సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. కొన్నాళ్ల పాటూ  వీరి బంధం సజావుగానే సాగింది. ఈ ఏడాదే ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయి. 2021 అక్టోబర్ 2న తమ నాలుగోపెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.  

ఇన్ స్టాలో దూసుకెళ్తున్న సామ్...
ఇన్స్టాగ్రామ్ సమంత చాలా యాక్టివ్ అందుకేనేమో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆమె ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు అంటే  రెండుకోట్లు దాటింది. సామ్ కన్నా ముందువరసలో రష్మికా మందన్నా 2.4 కోట్లు, కాజల్ అగర్వాల్ 2.2 కోట్లతో ముందు స్థానాలలో ఉన్నారు. ఫాలోవర్లు రెండు కోట్లు దాటిన సందర్భంగా సామ్ ఇన్ స్టా స్టేటస్ తో థ్యాంక్యూ చెబుతూ పోస్టు చేసింది. 

Also Read: కంగ్రాట్స్ బాలా బాబాయ్... అబ్బాయ్ ట్వీట్ చూశారా? మహేష్ కూడా!
Also Read: 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!
Also Read: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...
Also Read: సెట్స్‌కు వ‌చ్చిన మెగాస్టార్‌... నెర్వ‌స్‌లో డైరెక్ట‌ర్‌
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Bharat Bhhagya Viddhaata OTT : ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కంగనా రనౌత్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget