అన్వేషించండి

Sai Pallavi: సాయి పల్లవి కోరిక... కామెడీ చేస్తానంటోంది!

సాయి పల్లవి మంచి డాన్సర్. అంతకు మించి చక్కటి నటి. ప్రస్తుతం సాయి పల్లవికి ఎటువంటి సినిమాలో నటించాలని ఉందో తెలుసా? #SaiPallavi

ఓ ఫన్ స్క్రిప్ట్... సరైన కామెడీ సినిమా కోసం సాయి పల్లవి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అటువంటి సినిమా చేయాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కామెడీ కథతో సాయి పల్లవి దగ్గరకు వెళితే... కథతో మెప్పిస్తే... ఆమె సినిమా ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి.

'లవ్ స్టోరి'తో ఈ ఏడాది సాయి పల్లవి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. అంతకు 'పడి పడి లేచె మనసు', 'మిడిల్ క్లాస్ అబ్బాయి' (ఎంసీఏ), 'ఫిదా' చేశారు.  ఆమె సినిమాలు గమనిస్తే... ఎక్కువగా ఎమోషనల్ క్యారెక్టర్లు చేశారు. రాబోయే 'విరాట పర్వం'లో కూడా ఎమోషనల్ రోల్. అటు తమిళ సినిమాల్లోనూ సీరియస్, ఎమోషనల్ రోల్స్ చేశారు. అందుకని, కామెడీ సినిమా చేయాలని ఉందని తన మనసులో కోరికను బయట పెట్టరేమో! 'నెక్స్ట్ ఎటువంటి సినిమా చేయాలని ఉంది?' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక‌రు అడిగితే... 'ఫన్ స్క్రిప్ట్... ప్రోపర్ కామెడీ ఫిల్మ్' అని ఆన్సర్ ఇచ్చారు.

ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేశారని మరొకరు అడగ్గా... తింటున్న, నిద్రపోతున్న ఫొటోలను సాయి పల్లవి పోస్ట్ చేశారు. అంటే... ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా భోజనం చేసి, నిద్రపోతానని చెప్పారు. ఇటీవల చూసిన సినిమాల్లో హాలీవుడ్ ఫిల్మ్ 'డ్యూన్', బాలీవుడ్ ఫిల్మ్ 'సర్దార్ ఉద్ధమ్' నచ్చాయని సాయి పల్లవి తెలిపారు.

Also Read: జై భీం సమీక్ష: సూర్య మళ్లీ కొట్టాడు.. ఈసారి అవార్డులు కూడా!

ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి... 'శ్యామ్ సింగ రాయ్'. 'ఎంసీఏ' తర్వాత నానితో ఆమె నటించిన చిత్రమిది. మరొకటి... 'విరాట పర్వం'. ఇందులో దగ్గుబాటి రానా. ఈ రెండు సినిమాల చిత్రీకరణ పూర్తయ్యింది. కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. సాయి పల్లవి మాటలు చూస్తుంటే... నెక్స్ట్ మంచి కామెడీ సినిమా చేసేలా ఉన్నారు. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గ‌మ‌నించారా!? 

Also Read: ఆర్ఆర్ఆర్... బ్రదర్ & బావా... 45 సెకన్లలో ఎలా?

Also Read: కాజల్ మేడమ్... ఇద్దరూ కలిసి తాగుతున్నారా!? తాగి తాగి సచ్చిపోండి!

Also Read: 'పాండవులు కోరుకుంది కౌరవుల చావు కాదు.. ఓటమి' రాజా విక్రమార్క ట్రైలర్..

Also Read: రీషూట్ మోడ్ లో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్'

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget