Sai Dharam Tej: తేజ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దన్న చిరంజీవి, త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖుల ట్వీట్లు
ప్రమాదానికి గురై చికిత్స పొందుతోన్న హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామంటూ సినీ, రాజకీయ ప్రముఖులు వరుస ట్వీట్లు చేస్తున్నారు…
సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని..అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ గాయపడ్డారు. దీంతో అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. వీటిపై స్పందించిన చిరంజీవి అభిమానులెవరూ కంగారు పడొద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడని పేర్కొన్నారు.
SaiDharamTej met with an accident few hours ago & has suffered minor injuries & bruises.
— Megastar Chiranjeevi™ (@Chiru_FC) September 11, 2021
Wish to share with All Fans & Well Wishers that There is absolutely NO cause for Concern or Anxiety.He is recovering under expert medical supervision & shall be back in a couple of days. pic.twitter.com/nccyLtACFP
ధరమ్ తేజ్ ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో వైద్యులతో మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటారన్నారు. ఇంకా పలురు సినీ, రాజకీయ ప్రముఖులు తేజ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేశారు..
ఎన్టీఆర్
Wishing you a speedy recovery brother @IamSaiDharamTej ❤️
— Jr NTR (@tarak9999) September 11, 2021
దేవిశ్రీ ప్రసాద్
Wishing dear Brother @IamSaiDharamTej a very speedy recovery 🙏🏻🙏🏻❤️❤️
All our Love n Prayers with U Dear !! You wil be perfectly fine in no time ! 🎶🎶🤗🤗❤️❤️
— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 10, 2021
శ్రీనువైట్ల
Wishing @IamSaiDharamTej a speedy recovery..❤️
— Sreenu Vaitla (@SreenuVaitla) September 11, 2021
రవితేజ
Wishing you a speedy recovery @IamSaiDharamTej. Get well soon...
— Ravi Teja (@RaviTeja_offl) September 11, 2021
నిఖిల్
Wishing Teju Bro @IamSaiDharamTej a Speedy Recovery ... 🙏🏽
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2021
Glad to know he is Well and Safe Now.
మనోజ్ మంచు
Mithrama #SaiDharamTej We all are glad u r out of danger 🙏🏼❤️ recover fast mithrama … love you
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2021
బండ్ల గణేష్
God always with you @IamSaiDharamTej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.
— BANDLA GANESH. (@ganeshbandla) September 10, 2021
కార్తికేయ
Wishing you a speedy recovery @IamSaiDharamTej Anna❤️❤️
— Kartikeya (@ActorKartikeya) September 11, 2021
Hope you get well super soon..
Happy to know that @IamSaiDharamTej is absolutely safe and praying for his speedy recovery 🙏
— GULLY ROWDYSEP 17th (@konavenkat99) September 11, 2021