అన్వేషించండి

RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌' బ్లాస్టింగ్ బీట్స్.. సెకండ్ సాంగ్ ఎప్పుడంటే..?

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నుంచి మరో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే సినిమాలో సెకండ్ సాంగ్‌ ను ఎప్పుడు రిలీజ్ చేయబోతుందో.. ట్విట్టర్‌ వేదిక చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.  ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. 

Also Read: యాక్సిడెంట్ తరువాత తేజు ఫస్ట్ పిక్..

45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. దీనిపై మొత్తం ఇండస్ట్రీ స్పందించింది. అభిమానులైతే ఈ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా నుంచి మరో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే సినిమాలో సెకండ్ సాంగ్‌ ను ఎప్పుడు రిలీజ్ చేయబోతుందో.. ట్విట్టర్‌ వేదిక చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

'బ్లాస్టింగ్ బీట్స్.. హై వోల్టేజ్ డ్యాన్స్ నంబర్, నవంబర్ 10న' అంటూ సెకండ్‌ సాంగ్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్‌, రామచరణ్‌ స్టెపులేస్తూ కనిపించారు. డాన్స్ లో ఈ ఇద్దరికీ సాటిలేరెవ్వరూ.. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒక సాంగ్ లో డాన్స్ చేస్తే.. ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. నవంబర్ 10న ఫ్యాన్స్ కు పండగే ఇంక. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

Also Read: 'నేను ఆడితే మీకేంట్రా నొప్పి'.. షణ్ముఖ్ ఫైర్.. ఏడ్చేసిన సిరి..

 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 6th: 'గోదావరి' సీరియల్: జానుని గెంటేసిన నందు! సంజయ్ బెడ్‌రూంలో జాను!
'గోదావరి' సీరియల్: జానుని గెంటేసిన నందు! సంజయ్ బెడ్‌రూంలో జాను!
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Romantic Drama OTT : ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా ఎపిక్ - 'బేబీ' జంట కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా ఎపిక్ - 'బేబీ' జంట కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Manasulu Serial Today October 6th: నిండు మనసులు: ప్రేరణకు అండగా నిలిచిన గణ! సిద్ధూ ప్రేరణల మధ్య శాశ్వత దూరం!
నిండు మనసులు: ప్రేరణకు అండగా నిలిచిన గణ! సిద్ధూ ప్రేరణల మధ్య శాశ్వత దూరం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Hyderabad Crime News: ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
ఇలా వచ్చి అలా దోచేసి.. 11 నిమిషాల్లో రూ.2.5 కోట్ల బంగారం దోపిడీ- మేడిపల్లిలో ఘటన
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Telangana Governor Quota MLC: తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు - బీసీ, ఎస్సీలకే చాన్స్ - కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి ఓ సీటు?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
AP Dasara Holidays: ఏపీలో ఈ 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
ఏపీలో ఈ నెల 12 నుంచి దసరా సెలవులు.. అంతకుముందే విద్యార్థులకు పండుగ
SIR Astrological Analysis: ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
ఓటర్ల జాబితాపై వివాదం, SIR కేసు ఎలాంటి మలుపు తిరగబోతోంది? జ్యోతిష్య అంచనాలతో రాజకీయ ప్రకంపనలు!
Rice Flour For Skin : రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
రైస్ వాటర్ మాత్రమే కాదు.. బియ్యపు పిండితోనూ గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు.. ఇలా అప్లై చేయండి
Embed widget