By: ABP Desam | Updated at : 04 Feb 2022 12:17 PM (IST)
ప్రెగ్నెంట్ గా జెనీలియా భర్త
బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా కలిసి ఓ కామెడీ సినిమాలో నటించారు. వీరిద్దరూ కలిసి చేసే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎంతగా వైరల్ అవుతుంటాయో తెలిసిందే. తమ కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్స్ తో నవ్విస్తుంటారు. ఇప్పుడు ఏకంగా వెండితెరపై ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు. 2012లో ఇద్దరూ కలిసి 'తేరే నాల్ లవ్ హో గయా' అనే సినిమాలో కనిపించారు. ఇన్నాళ్లకు 'మిస్టర్ మమ్మీ' సినిమాతో అలరించబోతున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ బయటకొచ్చాయి. ఇందులో రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా ఇద్దరూ ప్రెగ్నెంట్ గెటప్ లో కనిపిస్తున్నాయి. రితేష్ ప్రెగ్నంట్ గా కనిపించడం చూస్తుంటే.. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అనిపిస్తుంది. ఈ సినిమాతో మిమ్మల్ని పక్కా నవ్విస్తామంటూ క్యాప్షన్ ఇచ్చింది చిత్రబృందం.
Koo App
ఈ సినిమాను షాద్ అలీ డైరెక్ట్ చేయగా.. టీసిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సినిమాను నిర్మించారు. ఈ కామెడీ ద్వారా త్వరలోనే విడుదల కానుంది. ఫిబ్రవరి 3న జెనీలియా, రితేష్ తమ పదో వెడ్డింగ్ యానివర్సరీను సెలబ్రేట్ చేసుకున్నారు. తన భర్తను ఉద్దేశిస్తూ.. జెనీలియా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!
Rashmika Mandanna: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్లో అది కామన్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్ తీసుకున్న జ్ఞానాంభ
Chiranjeevi - Mega 154 Story: విశాఖ నుంచి మలేషియాకు - మెగాస్టార్ 154 కథలో అసలు ట్విస్ట్ అదేనా!?
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Karimnagar: టెన్త్ ఎగ్జామ్స్‌కి ఫుల్లుగా తాగొచ్చిన టీచర్, తూలుతూనే ఇన్విజిలేషన్ - బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ చూసి అంతా షాక్!
In Pics: పోలీసుల చేతుల్లోకి అమలాపురం, అడుగడుగునా ఖాకీల మోహరింపు - ఫోటోలు