అన్వేషించండి

Sai Dharam Tej: 'రిపబ్లిక్' మూవీ క్లైమాక్స్.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..

'రిపబ్లిక్' సినిమా స్టోరీ, అందులో సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన అభిమానులు క్లైమాక్స్ ఎపిసోడ్ ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇంతకీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏంటంటే..?

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై అభిమానులు ఆరా తీస్తున్నారు. రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించిన నాగబాబు.. తేజు కోలుకుంటున్నాడని, త్వరలోనే మన ముందుకు వస్తారని అన్నారు. సాయి తేజ్ హాస్పిటల్ లో ఉన్నప్పటికీ.. మెగాహీరోల సపోర్ట్ తో ఆయన నటించిన 'రిపబ్లిక్' సినిమాను శుక్రవారం నాడు విడుదల చేశారు. 

Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?

అయితే సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు క్లైమాక్స్ లో ట్విస్ట్ పెట్టారు. ఇది అభిమానుల్లో కాస్త నిరాశను నింపింది. సెలెబ్రిటీల కోసం ఈ సినిమా స్పెషల్ షో వేయగా.. వారంతా సినిమా గురించి పాజిటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు చేశారు. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. దీంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా స్టోరీ, సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిన అభిమానులు క్లైమాక్స్ ఎపిసోడ్ ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. 

ఈ సినిమాలో హీరో కలెక్టర్ పాత్రలో కనిపించరు. సిస్టం లోనే ఉంటూ సిస్టంను ప్రశ్నించే పవర్ పాత్రలో సాయి తేజ్ అద్భుత నటన కనబరిచారు. కానీ పతాక సన్నివేశాల్లో హీరో పాత్రను చంపేయడం నిరాశకు గురి చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలే ఓ పక్క తేజు యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే.. ఆన్ స్క్రీన్ పై అతడు చనిపోవడం చూసి తట్టుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. అభిమానుల ఫీలింగ్ ను పక్కన పెడితే.. నిజాయితీగా ఉండే ఏ ఒక్కడినే సమాజం బతకనివ్వదు అని దర్శకుడు ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. 

Also Read:ఆ రోజు నాకు వైద్యం చేసింది అల్లు రామలింగయ్యే.. రాజమండ్రిలో చిరు చిట్‌చాట్

Also Read: ‘మా’ వారసుడు మంచు విష్ణు.. తెలుగోళ్లే పోటీ చేయాలి.. ఎవడు పడితే వాడు ఆ సీట్లో కూర్చుంటే..: నరేష్ వ్యాఖ్యలు

Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు

Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
SlumDog Update : విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
విజయ్ సేతుపతి స్లమ్ డాగ్ నుంచి బిగ్ సర్ప్రైజ్ - టబు As డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డే
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Embed widget