By: ABP Desam | Updated at : 17 Feb 2022 04:13 PM (IST)
రవికృష్ణ - నవ్య స్వామి... ప్రియమణి, 'హైపర్' ఆది (Image courtesy - @ETV Dhee/Youtube)
Ravikrishna - Navya Swamy Romance: నటుడు రవికృష్ణ, నటి నవ్య స్వామిది బుల్లితెరపై సూపర్ హిట్ జోడీ. వాళ్లిద్దరూ కొన్ని సీరియళ్లు చేశారు. వాళ్లిద్దరి జంటకు అభిమానులు ఉన్నారు. అందువల్లే, 'ఢీ' షోలో వాళ్ళిద్దరినీ తీసుకున్నారు. 'సుడిగాలి' సుధీర్ - రష్మీ గౌతమ్ జోడీని పక్కన పెట్టి మరీ రవికృష్ణ - నవ్య స్వామి జోడీకి 'ఢీ' షో నిర్వాహకులు ఓటు వేశారు. ఈ జోడీ కూడా బాగానే సందడి చేస్తోంది. అయితే... ఇన్ని రోజులు ఒక లెక్క! వచ్చే బుధవారం రాబోయే ఎపిసోడ్ మరో లెక్క. అందులో తమ జోడీ పవర్ ఏంటో? తమ మధ్య కెమిస్ట్రీ ఏంటో? రవికృష్ణ - నవ్య స్వామి చూపించారు.
'రంగీలా' సినిమాలో 'హాయ్ రామా...' పాటకు 'ఢీ' స్టేజి మీద రవికృష్ణ - నవ్య స్వామి డాన్స్ చేశారు. ఆ ఎపిసోడ్ వచ్చే బుధవారం... ఫిబ్రవరి 23న టెలికాస్ట్ కానుంది. లేటెస్టుగా ఆ ఎపిసోడ్ ప్రోమో చూశారు. కౌగిలింతలు, ఎత్తుకోవడాలు, వాటికి మించి హావభావాలు... రవికృష్ణ, నవ్య స్వామి ఇద్దరూ పాటలో జీవించారు. వాళ్ళిద్దరి రొమాన్స్ చూసి జడ్జ్ ప్రియమణి, మరో టీమ్ లీడర్ 'హైపర్' ఆది షాక్ అయ్యారు. నెక్స్ట్ ఎపిసోడ్ వస్తే ఈ రొమాన్స్ ఇంకెంత ఘాటుగా ఉందో తెలుస్తుంది.
Also Read: నవ్య స్వామి అంత వయలెంటా? స్కూల్‌లో చేసింది వింటే వణుకే!
రవికృష్ణ, నవ్య స్వామి జోడీని చూస్తే... త్వరలో 'సుడిగాలి' సుధీర్, రష్మీ గౌతమ్ జోడీని బుల్లితెర వీక్షకులు, 'ఢీ' షో అభిమానులు మర్చిపోతారంటే అతిశయోక్తి కాదు.
Also Read: అప్పుడే పెళ్లేంటి? నేనింకా చిన్న పిల్లనే అంటోన్న రష్మికz
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు