అన్వేషించండి

Navya Swamy: నవ్య స్వామి అంత వయలెంటా? స్కూల్‌లో చేసింది వింటే వణుకే!

నవ్య స్వామి చిన్నప్పుడు స్కూల్‌లో చేసింది వింటే వణుకు వస్తుంది తెలుసా? ఆమె అప్పట్లో ఎంత వయలెంట్ అనేది ఈ న్యూస్ చదివితే మీకే తెలుస్తుంది. 

నవ్య స్వామి (Navya Swamy) ... బుల్లితెర వీక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'ఆమె కథ', 'కంటే కూతుర్ని కనాలి', 'నా పేరు మీనాక్షి' సీరియళ్ల‌తో తెలుగు ప్రజలకు ఆమె చేరువయ్యారు. ఇప్పుడు కొత్తగా డాన్స్ రియాలిటీ షో 'ఢీ'లో టీమ్ లీడ‌ర్‌గా కూడా చేస్తున్నారు. చూపులకు నవ్య స్వామి అందంగా ఉంటారు. మనిషి సన్నగా ఉంటారు. కానీ, కోపం వస్తే చాలా వయలెంట్ అవుతారండోయ్. అసలు, ఆమె స్కూల్‌లో చేసింది వింటే వణుకు రావడం ఖాయం! ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

జీ తెలుగు ఛానల్‌లో వస్తున్న 'సూపర్ క్వీన్' (Super Queen) కార్యక్రమంలో నవ్య స్వామి పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'చైల్డ్ హుడ్ మెమరీస్' థీమ్ తో ఆదివారం రాబోయే ఎపిసోడ్ చేశారు. అందులో నవ్య స్వామి చిన్నప్పటి ఫొటో ఒకటి (navya swamy childhood memories) చూపించారు. దాని గురించి ఆమె చెబుతూ... "ఆ ఫొటోలో నా వెనుక ఉన్న అబ్బాయి పేరు ప్రదీప్ (Pradeep). నా ఫ్రెండ్. వాడు నన్ను డుమ్మీ అని పిలిచేవాడు. కంపాస్ తీసుకుని చేతి మీద గుచ్చేసి బాల్కనీ నుంచి పడేశా" అని చెప్పుకొచ్చారు. స్కూల్‌ లో చదువుకునేటప్పుడు కోపం రావడంతో నవ్య స్వామి అలా వ‌య‌లెంట్‌గా ప్రవర్తించారన్నమాట. ఈ ఎపిసోడ్ ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ కానుంది. అప్పుడు స్కూల్ లో నవ్య స్వామి ఇంకా ఏం ఏం చేశారు అన్నది మనకు తెలుస్తుంది. తనతో కలిసి సీరియల్స్ చేసిన రవికృష్ణతో నవ్య స్వామి ప్రేమలో ఉన్నారనే గుసగుసలు వినిపించాయి. వాటిని ఆమె ఖండించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Navya Swamy (@navya_swamy)

టాప్ హెడ్ లైన్స్

Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి
మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget