అన్వేషించండి

Rashmika Mandanna : ప్రేమించడానికి టైమ్ లేదు - మా దారులు వేర్వేరు, విజయ్ దేవరకొండ గురించి రష్మిక

ప్రేమించడానికి తన దగ్గర టైమ్ లేదని రష్మికా మందన్నా చెబుతున్నారు. ఇంకా విజయ్ దేవరకొండతో బంధం గురించి కూడా బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. 

ప్రేమ... లవ్... కాదల్... ఇష్క్... ఏ భాషలో చెప్పినా అనుభూతి ఒక్కటే! ప్రేమలో పడని మనుషులు ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. అందుకు సినిమా తారలు ఏమీ అతీతం కాదు. మరి, రష్మికా మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారా? లేదా? ప్రేమ గురించి ఆమె అభిప్రాయం ఏమిటి? ఈ ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. 

టైమ్ లేదు...
ప్రేమ ఎక్కడ?
రష్మికను అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా 'నేషనల్ క్రష్' అంటున్నారు. మరి, ఆమెకు ఎవరిపై క్రష్ ఉంది? ఆమె జీవితంలో ప్రేమకు చోటు ఉందా? హిందీ సినిమా 'గుడ్ బై' ప్రమోషన్స్‌లో రష్మికకు ఎదురైన ప్రశ్న. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పారో తెలుసా?

Rashmika Mandanna On Relationship : ''నువ్వు మాకు అందుబాటులో ఉండటం లేదు' అని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆల్రెడీ నాతో ఎప్పుడూ చెబుతూ ఉంటారు. రిలేషన్షిప్‌లో ఉన్నప్పుడు మనం చాలా టైమ్ ఇవ్వాలి. చాలా ఓర్పుతో ఉండాలి. బంధం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. నా కోసం అస్సలు టైమ్ ఉండటం లేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే చెబుతా'' అని రష్మిక పేర్కొన్నారు.
 
విజయ్ దేవరకొండ... రష్మిక...
ఒకేసారి హిందీకి వెళ్ళారా?
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కొంత మంది ప్రేమ అని కూడా అంటుంటారు అనుకోండి! అది పక్కన పెడితే... వాళ్ళిద్దరూ ఈ ఏడాది హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన 'లైగర్'తో విజయ్ దేవరకొండ హిందీకి ఇంట్రొడ్యూస్ర్ అయితే... అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన 'గుడ్ బై'తో రష్మిక బాలీవుడ్ వెళ్లారు. ఇద్దరూ ఒకేసారి హిందీ సినిమాలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా? అని రష్మికను అడిగితే...
 
''మేమిద్దరం (విజయ్ దేవరకొండ, రష్మిక) మా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో భారీ హిట్ సినిమాలు చేశాం. ఇప్పుడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా చేశారు. నేను స్ట్రెయిట్ హిందీ సినిమా చేశా. హిందీలో నాకు ఇది తొలి సినిమా. మా ఇద్దరి కెరీర్స్ చాలా డిఫరెంట్. 'గుడ్ బై' సినిమా రెండేళ్ల క్రితం విడుదల కావాలి. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. 'లైగర్' విడుదల కూడా కరోనా కారణంగా కొన్ని రోజులు ఆలస్యంగా వచ్చింది. ఇది యాదృశ్చికం తప్ప... అనుకుని చేసినది కాదు. మేం ఒకరి కోసం మరొకరం మాట్లాడుకోవడం ఉండదు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఏవైనా అడగాలంటే... అతడిని అడుగుతాను. కానీ, మా దారులు వేర్వేరు'' అని రష్మిక వివరించారు. 

Also Read : 'గుడ్ బై' రివ్యూ : రష్మిక ఫస్ట్ హిందీ సినిమా ఎలా ఉందంటే?

రూమర్స్ గురించి డిస్కషన్ వస్తుందా?
విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్షిప్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అటువంటి వీడియోస్ కొన్ని తాను చూశానని రష్మిక తెలిపారు. అవి క్యూట్‌గా ఉన్నాయని, అయితే వాటి గురించి ఎప్పుడూ విజయ్ దేవరకొండతో డిస్కస్ చేయలేదన్నారు. తమది పదిహేను మంది సభ్యులతో కూడిన గ్యాంగ్ అని, అందరం కలిసినప్పుడు బోర్డు గేమ్స్ వంటివి ఆడతామని రష్మిక పేర్కొన్నారు.  

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget