అన్వేషించండి

Ranbir Kapoor: భార్యగా కంటే తల్లిగానే తాను బెస్ట్ - భార్య అలియాపై రణ్‌బీర్ కామెంట్స్

రణ్ బీర్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తమ కుమార్తె రాహా కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసే ఉంటుంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్ళి బంధంతో ఒక్కటైంది. వీరి ప్రేమకు ప్రతిరూపంగా కుమార్తె రాహా కపూర్ జన్మనిచ్చారు. రణ్ బీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మైన్ మక్కార్‌’ సినిమా మార్చి 8న విడుదలైంది. ఈ సినిమాకు లవ్ రంజన్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణ్ బీర్ కపూర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తమ కుమార్తె రాహా కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కూతురు పుట్టిన తర్వాత తమ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందో చెప్పుకొచ్చారు రణ్ బీర్ కపూర్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు రణ్ బీర్. అలియా భట్ భార్యగా, తల్లిగా రేటింగ్ ఇవ్వమని అడిగితే.. ఆమె రెండిటి పాత్రలో అద్బుతంగా ఉందని చెప్పారాయన. ఇంకా చెప్పాలంటే భార్యగా కంటే గొప్ప తల్లిగా ఉంటుందని బదులిచ్చారు రణ్ బీర్. అలాగే తమ కుమార్తె గురించి మరో విషయాన్ని కూడా వెల్లడించారు. సాధారణంగా పిల్లలకు పాలు పట్టించిన తర్వాత తేన్పు రావడం ఎంతో అవసరం అని అన్నారు. బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కనీసం రెండు సార్లు అలా తేన్పు వచ్చేలా చేయాలని చెప్పారు. అయితే దానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉందని, అందులో తాను పూర్తిగా ప్రావీణ్యం పొందానని చెప్పుకొచ్చారు రణ్ బీర్. 

Also Read: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో

అలాగే ఏ సెలబ్రెటీలు మీ కూతుర్ని బాగా ఎంటర్టైన్ చేయగలరు అని అడిగితే.. దానికి రణ్ బీర్ స్పందిస్తూ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ పేర్లు చెప్పారు. అలాగే కరణ్ జోహార్ పేరు కూడా చెబుతూ.. కరణ్, రాహా కోసం మంచి బర్త్ డే పార్టీను ఏర్పాటు చేయగలడు, అతను మంచి ఈవెంట్ ప్లానర్ అంటూ చమత్కరించారు. దీనిపై ఆయన అభిమానులు ఫన్నీ గా స్పందిస్తున్నారు.

Read Also: సారా కాదు రష్మిక - అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్న క్రికెటర్ శుభ్‌మాన్ గిల్

ఇక రణ్ బీర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ‘తూ ఝూతి మైన్ మక్కార్‌’ లో నటించారు. ఈ సినిమా లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.  ఈ చిత్రంలో అనుభవ్ సింగ్ బస్సీ, డింపుల్ కపాడియా, బోనీ కపూర్ కూడా సహాయక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత రణ్ బీర్ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ వంగా తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget