అన్వేషించండి

RGV New Office: అడవి కాదు, ఆర్జీవీ కొత్త ఆఫీస్ - అడుగడుగునా అందాల భామలు, అశ్లీల చిత్రాలు, ఇదిగో వీడియో!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్జీవీ డెన్ పేరుతో అత్యాధునిక వసతులు, చక్కటి అట్మాస్పియర్ తో దీనిని నిర్మించారు. తాజాగా ఈ ఆఫీస్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా కొత్తగానే ఉంటుంది. తాజాగా ఆయన హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. దానికి ఆర్జీవీ డెన్ అని పేరు కూడా పెట్టేశారు. రీసెంట్ గా ఈ ఆఫీస్ కు సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన డెన్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆయన ఆఫీస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఆలోచనా విధానానికి వందకు వంద శాతం అద్దం పట్టేలా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అడవులు, కొండలు, గుహలు, రాళ్లు రప్పల థీమ్ తో ఈ కార్యాలయాన్ని రూపొందించారు. ఆయన క్రియేటివిటీకి అందరూ అవాక్కవుతున్నారు. ఈ ఆఫీస్ ద్వారా ఆయన అక్కినేని నాగార్జునపై తనకు ఉన్న అభిమానాన్ని చాటారు. ఆఫీస్ ఎంట్రన్స్‌లోనే కాదు.. లోపల కూడా కింగ్‌తో ఉన్న భారీ సైజ్ ఫొటోను ఏర్పాటు చేశారు.

ప్రముఖులతో ఫోటోలు, ఆకట్టుకునే కొటేషన్స్

ఫారెస్ట్ థీమ్ తో పాటు లైటింగ్ కూడా దానికి తగినట్లుగానే అమర్చారు. అంతేకాదు, రామ్ గోపాల్ వర్మ మెంటాలిటీకి తగినట్లుగా మోటివేటివ్ కొటేషన్స్ కార్యాలయం గోడలతో పాటు లోపల కూడా రాసి ఉంచారు. అంతేకాదు, ఆర్జీవీ తన కెరీర్ లోని కీలక విషయాలకు సంబంధించిన ఫోటోలను కార్యాలయంలో అమర్చారు. బిగ్ బీ అమితాబ్, నాగార్జున, శ్రీదేవి, ఏఆర్ రెహమాన్ సహా పలువురు ప్రముఖులను కలిసి ఫోటోలు, ఆయన బ్లాక్ బస్టర్ సినిమాల షూటింగ్ ఫోటోలు, ఆయా సినిమా నటీనటులతో కలిసి తీసుకున్న ఫోటోలను అన్ని చోట్లా పెట్టారు. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా తనకు మనసుకు నచ్చిన అన్ని ఫోటోలు, పోస్టర్లను ఆఫీస్ గోడలకు పెట్టించారు.

‘జీఎస్టీ’ ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత

వర్మ ‘జీఎస్టీ’ అనే అడల్ట్ సినిమా కూడా తీశారు. ఈ కార్యాలయంలో ఆ సినిమాకు సంబంధించిన బోల్డ్ ఫోటోలకు ఎక్కువ గా ప్రాధాన్యత ఇచ్చారు వర్మ. బట్టలు లేని బూతు బొమ్మలను సైతం ఓ ప్లోర్ అంతా అంటించారు. ఈ కార్యాలయం చాలా అద్భుతంగా రూపొందించారు. అత్యధునిక వసతులు, అదిరిపోయే అట్మాస్పియర్ తో నిర్మించారు. వర్మ అభిమానులకు ఈ కార్యలయం మాత్రం ఓ రేంజిలో నచ్చుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఆర్జీవీ డెన్ వీడియోలో, వర్మ దగ్గర పని చేసే రైటర్స్ , డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ అంతా కనిపించారు. తన డెన్ కు సంబంధించిన వీడియోకు సరిపడేలా ఓ పాటను కూడా స్పెషల్ గా రూపొందించారు. అయితే, ఆ పాటను వింటే.. పూరీ జగన్నాథ్ చెప్పే కోట్స్‌ గుర్తుకొస్తాయి.  

 

ఆర్జీవీ సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ విషయాల గురించి వర్మ యాక్టివ్ గా స్పందిస్తారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన ‘వ్యూహం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఏపీ సీఎం జగన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో వర్మ సినిమాపై ఏపీ పాలిటికల్ వర్గాల్లో బాగా ఆసక్తి నెలకొంది.

Read Also: గొడ్డలితో ఆ నరుకుడేంది రణబీర్? రక్తంతో నిండిపోయిన 'యానిమల్' ప్రీ టీజర్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget