అన్వేషించండి

Puneeth Rajkumar: పునీత్ లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా... చెర్రీ ఆవేదన

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని రామ్ చరణ్ పరామర్శించారు.

పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీనే కాదు తెలుగు సినీ పరిశ్రమను కూడా శోకసంద్రంలో ముంచింది. జిమ్ చేస్తూ అస్వస్థతకు గురైన పునీత్ కొన్ని నిమిషాల్లోనే గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తి గుండె పోటుతో మరణించడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు ఆయన అభిమానులు. ఆయన పార్థిక దేహాన్ని చూసేందుకు కంఠీరవ స్టేడియానికి పదిలక్షల మందికి పైగా జనం తరలి వచ్చారు. టాలీవుడ్ ప్రముఖులు ఎంతో మంది వెళ్లి పునీత్ ను చివరి చూపు చూసుకొచ్చారు. వీలుకాకపోవడం వల్ల రామ్ చరణ్ వెళ్లలేకపోయారు. ఆయన బుధవారం బెంగళూరు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ ను ఓదార్చారు.  
Also read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘నేను ఒక కుటంబసభ్యుడిని కోల్పోయా. ఇలా ఎంతోమందికి జరుగుతుందని నాకు తెలుసు కానీ పునీత్ మరణాన్ని మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన చాలా అభిమానంగా, ప్రేమగా ఉంటారు. ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. మంచి మనిషిలా ఎలా జీవించడమో ఆయన్ను చూసి నేర్చుకోవచ్చు. మేము మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము పునీత్’అన్నారు. రామ చరణ్ పుణెలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం బెంగళూరు వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. 
Also read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
పునీత్ చివరి క్షణాలు అంటూ ఓ వీడియో వైరల్  అవుతోంది. అందులో ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ను కలిసిన పునీత్... ఆయన సూచన మేరకు విక్రమ్ ఆసుపత్రికి బయలుదేరారు. రమణారావు ఆసుపత్రి నుంచి తానే స్వయంగా నడుచుకుంటూ  కారు ఎక్కినట్టు వీడియోలో రికార్డయింది. కారు ఎక్కాక భార్య అశ్విని ఒడిలో తల పెట్టుకుని పడుకున్నారు. ఆసుపత్రికి చేరేలోపే కన్నుమూశారు. పునీత్ చివరి క్షణాలను సంబంధించిన విజువల్స్ చూసి అభిమానులు కంటతడి పెడుతున్నారు. 

Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు

Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 14th: 'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
'గోదావరి' సీరియల్: జానుని లెక్కలు అడిగి దారుణంగా మాట్లాడిన గౌతమి! నందు కోసం కాళ్లు పట్టుకున్న మురళీ! ఎల్లుండే రిసెప్షన్‌!
Rashmika Mandanna : రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
రష్మిక గొప్ప మనసు - 400 కుటుంబాలు దత్తత... నేషనల్ క్రష్ కైండ్ హార్ట్‌కు ఫ్యాన్స్ ఫిదా
Crime Thriller OTT : అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
అమ్మాయిల చేతులతో పర్ఫ్యూమ్ - సైకో కిల్లర్ అమ్మాయా? అబ్బాయా?... రెండు ఓటీటీల్లోకి లేటెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 14: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట
నువ్వులేక నేను లేను: రామచంద్రం మళ్లీ జాబ్‌లో జాయిన్‌ అవ్వడంతో దమయంతిలో కంగారు..శీనయ్య కోసం వెతుకులాట

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget