అన్వేషించండి

Ram charan New Look : రామ్ చరణ్‌ ఎలిగెంట్ లుక్ పై బాలీవుడ్ ప్రశంసలు!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా 'ఆర్‌ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా నుంచి 'దోస్తీ' అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి వస్తున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 


మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా 'ఆర్‌ఆర్ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన్న. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది. 

'భీమ్ ఫర్ రామరాజు' అంటూ రామ్‌ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. 'రామరాజు ఫర్ భీమ్' అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. 'దోస్తీ' అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ''ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది'' అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Also Read : RRR Movie Updates: ఉక్రెయిన్ లో 'ఆర్ఆర్ఆర్' టీమ్.. ఫైనల్ షెడ్యూల్ లో స్టార్ హీరోలు

 

RRR Theme Song Update :'దోస్తులు' వచ్చేశారు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ రచ్చ షురూ..ఈ సర్‌ప్రైజ్ మామూలుగా లేదు

టాప్ హెడ్ లైన్స్

Idupu Kayitham: సిగ్గుతో తల దించుకోవాలి... ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మారుస్తారా? టైటిల్ కాంట్రవర్సీపై నరేష్
సిగ్గుతో తల దించుకోవాలి... ఇడుపు కాయితాన్ని జాతీయ సమస్యగా మారుస్తారా? టైటిల్ కాంట్రవర్సీపై నరేష్
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
Aamani : డిన్నర్‌లో వైన్ ట్యాంక్ - చికెన్, మటన్ విత్ కుందేలు మాంసం... హ్యాపీ జర్నీ ఈవెంట్‌లో ఆమని
డిన్నర్‌లో వైన్ ట్యాంక్ - చికెన్, మటన్ విత్ కుందేలు మాంసం... హ్యాపీ జర్నీ ఈవెంట్‌లో ఆమని

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Coffee Sugar Scrub : కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Embed widget