అన్వేషించండి

Pushpa in OTT: ఆ రెండు ఓటీటీల్లోకి పుష్ప సినిమా... ఇంకేం పండగ చేసుకోండి

అల్లు అర్జున్ లేటెస్ట్ హిట్ పుష్ప త్వరలో ఓటీటీలోకి రాబోతోంది.

పుష్ప పార్ట్ 1 విడుదలై అల్లు అర్జున్ అభిమానులను అలరించింది. బన్నీ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఇది. అంతకుముందు ఆర్య, ఆర్య2 వచ్చాయి. ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. నిజానికి బన్నీని స్టార్ హీరోగా మార్చింది కూడా ఆ మూవీనే. అందుకే సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే అభిమానులకు పిచ్చెక్కిపోవడం ఖాయం. పుష్పలో బన్నీది నేలమాస్ క్యారెక్టర్ కావడంతో ఆ పిచ్చి పీక్స్ కు వెళ్లింది. ఆ సినిమా కోసం మామూలుగా వెయిట్ చేయలేదు. పుష్ప సినిమా విడుదలై మంచి టాకే తెచ్చుకుంది. రష్మిక మందన్న తొలిసారి బన్నీతో జత కట్టింది. అది కూడా చాలా డీ గ్లామర్ పాత్రలో.

Pushpa in OTT: ఆ రెండు ఓటీటీల్లోకి పుష్ప సినిమా... ఇంకేం పండగ చేసుకోండి  

ఆ ఓటీటీలో...
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుక్కుంది. అయితే తెలుగులో మాత్రం ఆహా ఓటీటీలో ప్రసారం అవుతుంది. మిగతా భాషల్లో మాత్రం ప్రైమ్ లో ప్రసారం అవుతాయని టాక్. ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలైంది. మలయాళంలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో పోలీసాఫీసర్ గా ప్రధాన పాత్రలో నటించాడు. సునీల్, అనసూయ మరో రెండు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా మొదటి రోజు రూ.36.72 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది.

Pushpa in OTT: ఆ రెండు ఓటీటీల్లోకి పుష్ప సినిమా... ఇంకేం పండగ చేసుకోండి  

Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?

Also Read: 'పుష్ప'లో ఆ రాజకీయ నాయకుడు ఎవరు?

Also Read: బన్నీ ఫ్యాన్స్ బీభత్సం.. పుష్ప థియేటర్లపై అల్లు అర్జున్ అభిమానుల రాళ్ల దాడులు

Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...

Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Sep 2nd: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి...సుందరి చెంప పగులగొట్టిన రాధ
నువ్వులేక నేను లేను: రాధపై కత్తితో దాడి చేయబోయిన చిట్టి...సుందరి చెంప పగులగొట్టిన రాధ
Hima Gowda: 'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!
'కుస్తీ కళ్యాణి' సీరియల్ హీరోయిన్ హిమా గౌడ.. రియల్ లైఫ్ ఆసక్తికర విశేషాలు!
OG2 Update : OG సీక్వెల్ సర్‌ప్రైజ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్... సుభాష్ చంద్రబోస్‌తో వారియర్
OG సీక్వెల్ సర్‌ప్రైజ్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్... సుభాష్ చంద్రబోస్‌తో వారియర్
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్
Vaibhav Sooryavanshi Duleep Trophy | 15 ఏళ్ల వయసులో కెప్టెన్సీ అదరగొట్టిన వైభవ్
Women's Champions Trophy 2027 | శ్రీలంకకు ఐసీసీ ఊహించని షాక్
Sunil Gavaskar On Indian Bowlers | టీమిండియాపై సునీల్ గవాస్కర్ ఫైర్.. బౌలర్లకు సరికొత్త శిక్షలు
Singer Jhansi Bigg Boss 10 | బిగ్ బాస్ 10 కామనర్ సింగర్ ఝాన్సీ రియల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
మన కోసం కుటుంబం ఉందని గుర్తుంచుకోండి... అభిమాని మృతిపై పవన్ స్పందన
CM Revanth Reddy: దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
దేవ‌ర‌క‌ద్ర డీఆర్‌డీఎల్ కు ఉచితంగా భూమి కేటాయించండి- కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan At YSR Ghat: వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
వైఎస్ఆర్‌కు వైఎస్ జగన్, షర్మిలా నివాళులు.. కుమారుడిని చూసి విజయమ్మ భావోద్వేగం
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Panjaa Re Release: జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జాహ్నవితో జై పెళ్లి జరిగితే... 'పంజా' రీ రిలీజ్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
Irumudi Collections : 200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
200 కోట్లు దాటేసిన ఇరుముడి - మెగాస్టార్ మూవీ రికార్డ్ బ్రేక్... అయ్యప్పగా మనెమ్మ
Hair Fall Treatment: జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
జుట్టు రాలడంలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే వైద్య సహాయం తప్పనిసరి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ నిపుణుడు డాక్టర్ హరికిరణ్ చెకూరి
Embed widget