అన్వేషించండి

Pawan Kalyan: 'భవదీయుడు భగత్ సింగ్'లో పవన్ రోల్ ఇదేనా?

గతంలో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల 'భీమ్లానాయక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా వంద కోట్లకు దగ్గరగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పవన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ముందుగా క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాను పూర్తి చేయనున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. 
 
అలానే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సుజీత్ లాంటి దర్శకులతో కలిసి పని చేయబోతున్నారు. వీటిలో హరీష్ శంకర్ తో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
గతంలో హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమాలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ గానే కనిపించారు. ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్.. పవన్ ని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నారని ఆశించారు అభిమానులు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో పవన్ లెక్చరర్ గా కనిపించబోతున్నారట. 
 
ఇప్పటికే టాలీవుడ్ లో విద్యావ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఒకట్రెండు సినిమాలను ఇదే కాన్సెప్ట్ తో మొదలుపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా ఇలాంటి నేపథ్యాన్నే ఎన్నుకున్నారు. మరి దీనిపై దర్శకనిర్మాతలు క్లారిటీ ఇస్తారేమో చూడాలి..!
 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Harish Shankar (@harish2you)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nita Ambani Visits Balkampet Yellamma Temple |బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ...| ABP DesamSRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
Embed widget