అన్వేషించండి

Bheemla Nayak Music Update: 'ఎల్లమ్మా' - పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో కొత్త పాట! పాడింది ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో మరో కొత్త పాట చేరింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎవరు పాడారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో మ్యాచో స్టార్ రానా మరో హీరో. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించడంతో పాటు ఒక సాంగ్ కూడా రాశారు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... 'భీమ్లా నాయక్'లో మరో కొత్త పాటను చేరింది.

ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ 'భీమ్లా నాయక్' కోసం ఓ పాట పాడారు. 'ఎల్లమ్మా...' అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశారు. పాట రికార్డింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కైలాష్ ఖేర్, త్రివిక్రమ్, రామజోగయ్య శాస్త్రితో దిగిన ఫొటోను తమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఎల్లమ్మా...' పాటకు ప్రేక్షకులు అడిక్ట్ అవుతారని తమన్ పేర్కొన్నారు.

Also Read: 'భీమ్లా నాయక్' రిలీజ్ ఎప్పుడు? జగన్ గారిని అడగాలంటున్న నిర్మాత నాగవంశీ

View this post on Instagram
 
A post shared by Thaman Shivakumar Ghantasala (@musicthaman)

పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ గురించి స్పష్టత ఇవ్వనున్నారు. ఏపీలో వందశాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోలకు అనుమతి వస్తే... ఫిబ్రవరి 25న లేదంటే ఏప్రిల్ 1న విడుదల చేస్తామని నిర్మాత నాగవంశీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు లేవని సమాచారం. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' లేటెస్ట్ అప్‌డేట్‌...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Numaish 2025: భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
భాగ్యనగరంలో నుమాయిష్ సందడి - అందుబాటులోకి 2,400 స్టాల్స్, ప్రత్యేకతలివే!
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
Holidays in January: స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్ - జనవరిలో 9 రోజులు మూతపడనున్న పాఠశాలలు
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
Embed widget