అన్వేషించండి

Weapons Movie OTT : ఓటీటీలోకి బిగ్గెస్ట్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' - 2,400 కోట్ల కలెక్షన్స్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Weapons OTT Platform : ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటివరకూ రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా... మరో ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు.

Hollywood Horror Thriller Weapons Movie OTT Streaming : రూ.335 కోట్ల బడ్జెట్... రూ.2,400 కోట్ల రికార్డు కలెక్షన్స్. వెన్నులో వణుకు పుట్టించే హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'వెపన్స్'. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా... తాజాగా మరో ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో కొత్త ఏడాది ప్రారంభంలో జనవరి 8 నుంచి 'వెపన్స్' మూవీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'రాత్రి 2 గంటల 17 నిమిషాలకు 17 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. వాళ్లు ఎక్కడికి వెళ్లారు?' అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. 

అమెజాన్ ప్రైమ్‌తో జియో హాట్ స్టార్, ఓటీటీ ప్లే ప్రీమియర్ సబ్ స్కైబర్స్ అందరికీ ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. ఆగస్ట్ 8న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.2,400 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 'బార్బేరియన్' వంటి హారర్ మూవీస్ తీసిన దర్శకుడు జాక్ క్రెగ్గర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. జోష్ బ్రోలిన్, టోబీ హస్, కేరీ క్రిస్టోఫర్, జూలియా గార్నర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar (@jiohotstar)

Also Read : ఆ ఛానల్‌లో రోషన్ 'ఛాంపియన్' - ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఫిక్స్... ఫుల్ డీటెయిల్స్ ఇవే!

స్టోరీ ఏంటంటే?

మేబ్రూక్ అనే ఊరిలో జరిగిన స్టోరీనే ఈ 'వెపన్స్' మూవీ. ఆ గ్రామంలో సరిగ్గా రాత్రి 2:17 నిమిషాలకు 17 మంది చిన్నారులు కనిపించకుండా పోతారు. ఒక్కసారిగా ఇంట్లో నుంచి ఎవరో పిలిచినట్లుగా ఎక్కడికో వెళ్లిపోతారు. వీరంతా ఒకే స్కూల్‌లో చదువుతుంటారు. అయితే, వీరిలో ఒకే ఒక్క పిల్లాడు మాత్రం మిగులుతాడు. దీంతో అందరి అనుమానం కూడా ఆ క్లాస్ టీచర్ జస్టిన్ (జూలియా గార్నర్) మీద పడుతుంది. అసలు ఆ 17 మంది పిల్లలు ఏమయ్యారు? ఎందుకు ఒకడే పిల్లాడు మిగిలాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget