అన్వేషించండి

Veerabhadruni Rahasyam OTT : ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్ సిరీస్ - మర్మదేశం To వీరభద్రుని రహస్యం ఎందుకు చూడాలంటే?

Veerabhadruni Rahasyam OTT Platform : రీసెంట్ హారర్ థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ఓటీటీలోకి వచ్చేసింది. మర్మదేశం వరల్డ్ నుంచి వచ్చిన ఈ సిరీస్ ప్రతీ వారం రెండు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ కానున్నాయి.

Horror Thriller Web Series Veerabhadruni Rahasyam OTT Streaming : 90s ఫేమస్ సీరియల్ 'మర్మదేశం' వరల్డ్ నుంచి వచ్చిన రీసెంట్ హారర్ థ్రిల్లర్ 'వీరభద్రుని రహస్యం'. ఇప్పటి జనరేషన్‌కు అప్పటి తరాన్ని భయపెట్టిన కథను మరింత థ్రిల్లింగ్‌గా చూపించేలా ఈ సిరీస్ రూపొందించారు. శుక్రవారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.

అసలెందుకు చూడాలి?

ప్రముఖ ఓటీటీ ZEE5లో 'వీరభద్రుని రహస్యం' శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 60 ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్ అందుబాటులోకి రానుండగా... ప్రతీ వారం కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ సిరీస్‌కు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించగా... వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందగా రఘుకుంచె, కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, అనురాధ, బాలచంద్ర, కల్కి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Rao Bahadur OTT : రావు బహదూర్ ఓటీటీ ప్లాట్ ‌ఫామ్ ఫిక్స్ - సత్యదేవ్ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

స్టోరీ ఏంటంటే?

90sలో బుల్లితెరపై వచ్చిన 'మర్మదేశం' సీరియల్ చాలా ఫేమస్. ఊరిలో ఉండే వీరభద్రుని గుడి, గ్రామస్థుల మూఢ నమ్మకాలు, ఇవేవీ కాదని సైన్స్‌ను నమ్మే అమ్మాయి... ఊరిలో జరిగే విపరీతాలకు వీరభద్రుడే కారణమని భావించి జాగ్రత్తగా ఉండాలని భ్రమ పడే గ్రామస్థులు... అసలు రహస్యాన్ని ఛేదించే పట్టణానికి చెందిన యువతి. ఇదీ షార్ట్‌గా మర్మదేశం స్టోరీ. అప్పటి జనరేషన్‌కు భయం కలిగించి సూపర్ థ్రిల్ పంచింది ఈ సీరియల్.

ఇప్పుడు అదే థ్రిల్ మరింత పెంచేలా ఇప్పటి జనరేషన్‌కు అప్పటి తరం భయాన్ని పరిచయం చేసేలా రూపొందించిన సిరీస్ వీరభద్రుని రహస్యం. వీరభద్రపురం అనే ఊరిలో చెట్టు కింద ఉంటుంది వీరభద్రుని గుడి. గ్రామ పెద్దతో పాటు గ్రామస్థులంతా తమ కుల దైవంగా ఆయన్ను నిత్యం కొలుస్తుంటారు. ఊరిలో ఎవరైనా తప్పు చేసినా వీరభద్రుడే స్వయంగా శిక్షిస్తాడని నమ్ముతారు గ్రామస్థులు. ముఖ్యంగా ఊరిలో గంట మోగితే తప్పు చేసిన వాడి చావు తథ్యం అని అక్కడి వారి నమ్మకం.

ఊరంతా దీన్ని నమ్మినా... పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి నమ్మదు. అసలు ఊరిలో జరిగే హత్యల వెనుక ఏదో బలమైన కారణం ఉందని నమ్ముతుంది. తనదైన శైలిలో విచారణ మొదలుపెడుతుంది. అసలు ఊరిలో తప్పు చేసిన వారిని వీరభద్రుని పేరిట చంపుతుంది ఎవరు? ఊరిలో చావులకు వీరభద్రుడే కారణమా? వీరభద్రపురం రహస్యం ఏంటి? ఊరి పెద్ద కుటుంబానికి వీరభద్రుని గుడికి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.

Also Read : Nagabandham OTT: నాగబంధం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్... విరాట్ కర్ణ శివతాండవం స్ట్రీమింగ్ అయ్యేది ఎందులోనంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget