అన్వేషించండి

Upcoming Telugu Movies: 'కుబేర' నుంచి లవ్ ఎంటర్‌టైనర్స్ వరకూ.. ఈ వారం థియేటర్స్ ఓటీటీల్లో వచ్చే మూవీస్, ఓటీటీల్లో వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే!

Latest Telugu Movies: అవెయిటెడ్ మూవీ 'కుబేర' నుంచీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ స్పోర్ట్స్ డ్రామా 'సితారే జమీన్ పర్' వరకూ ఈ వారం మూవీ లవర్స్‌కు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందనుంది. ఓటీటీల్లో మూవీస్ లిస్ట్ చూస్తే..

Upcoming Telugu Movies OTT Web Series List In June 3rd Week: ఈ వారం మూవీ లవర్స్‌కు నిజంగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. అటు థియేటర్స్, ఇటు ఓటీటీల్లో లేటెస్ట్ మూవీస్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. యాక్షన్, కామెడీ, లవ్, సోషల్ ఎలిమెంట్ అంశాలతో కూడిన మూవీస్ అలరించబోతున్నాయి. ఆ లిస్ట్ ఓసారి చూస్తే..

ధనుష్ 'కుబేర'

కోలీవుడ్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా.. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ పర్సన్‌కు ఓ బిచ్చగాడికి మధ్య జరిగిన సంఘర్షణే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు  తెలుస్తోంది. ఈ నెల 20న (శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనంతిక '8 వసంతాలు'

అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '8 వసంతాలు'. ఈ మూవీకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించగా.. హనురెడ్డి, కన్న పసునూరి, దుగ్గిరాల రవితేజ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 20న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆమిర్ 'సితారే జమీన్ పర్'

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, జెనీలియా జంటగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'సితారే జమీన్ పర్'. 'తారే జమీన్ పర్'కు సీక్వెల్‌గా మూవీని ఆర్.ఎస్. ప్రసన్న తెరకెక్కించగా.. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 20న హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: బ్యానర్లు రాసిన చోటే భారీ కటౌట్.. అరటిపళ్లు అమ్మిన తండ్రి - ప్రభాస్‌తో సినిమా తీసిన కొడుకు.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ స్టోరీ 

ఓటీటీల్లోకి వచ్చే మూవీస్, వెబ్ సిరీస్‌ల లిస్ట్

జూన్ 17 - ఫైనల్ డెస్టినేషన్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ఫైట్ ఆర్ ఫ్లైట్ (ఇంగ్లిష్ మూవీ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ట్రైన్ వ్రెక్ (ఇంగ్లిష్ మూవీ - నెట్ ఫ్లిక్స్), లాటిన్ బ్లడ్ (నెట్ ఫ్లిక్స్)

జూన్ 18 - వి వర్ లియర్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్ వీడియో), ది బుక్కనీర్స్ సీజన్ 2 (యాపిల్ టీవీ ప్లస్), సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ - జియో హాట్‌స్టార్) 

జూన్ 19 - కొల్ల (తెలుగు మూవీ - ఈటీవీ విన్), ది వాటర్ ఫ్రంట్ (ఇంగ్లిష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్)

జూన్ 20 - ద పెట్ (తమిళ్ మూవీ - సన్ నెక్స్ట్), ఆప్ కైసే హో (సన్ నెక్స్ట్), కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (జియో హాట్ స్టార్), ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళం మూవీ - జీ5), డిటెక్టివ్ షెర్డిల్ (వెబ్ సిరీస్ - జీ5), గ్రౌండ్ జీరో (జీ5), ఫౌండ్ సీజన్ 2 (జియో హాట్ స్టార్), గ్రెన్ ఫెల్ (నెట్ ఫ్లిక్స్), పాప్ డామన్ హంటర్స్ (నెట్ ఫ్లిక్స్), ఐ ఫర్ యాన్ ఐ (ప్రైమ్ వీడియో), సెమీ సోయిటర్ (నెట్ ఫ్లిక్స్), ఒలింపో (స్పానిష్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), ఏ లాగోస్ లవ్ స్టోరీ (నెట్ ఫ్లిక్స్).

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget