అన్వేషించండి

Netflix OTT: 'ఓజీ' నుంచి 'తండేల్' వరకు... 2025లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలివే

Netflix OTT : పాపులర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ 2025లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాల ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుంది.

దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది సౌత్ సినిమాల రైట్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు బడా తమిళ సినిమాల రైట్స్ దక్కించుకున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్, 2025 లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని కూడా చేజిక్కించుకుంది. ఈ సినిమాల రైట్స్ విషయంలో పలు ఓటీటీల మధ్య భారీ పోటీ నెలకొనగా, మిగతా ఓటీటీలను ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఈ ఏడాది రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమాల రైట్స్ అన్నింటినీ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 

2025 నెట్ ఫ్లిక్స్ తెలుగు సినిమాల స్లేట్ 
 గత ఏడాది పలు తెలుగు సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ చేసి తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఓటీటీ నెట్ ఫ్లిక్స్. ఇక ఈ ఏడాది కూడా మరింత మంది తెలుగు సబ్స్క్రైబర్లను అట్రాక్ట్ చేసి, పెంచుకోవడానికి గట్టి ప్లానే వేసింది ఈ ఓటీటీ సంస్థ. అందులో భాగంగానే 2025 లో రిలీజ్ కాబోతున్న పలు బడా తెలుగు సినిమాల రైట్స్ ని దక్కించుకున్నాం అంటూ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న తెలుగు సినిమాల లిస్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజి', రవితేజ హీరోగా నటిస్తున్న 'మాస్ జాతర', 'హిట్ 3 : ది థర్డ్ కేస్' వంటి పలు మోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలను థియేటర్ రన్ తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇవి మాత్రమే కాదు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ 'vd 12'తో పాటు నాగచైతన్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'తండేల్', మ్యాడ్ స్క్వేర్, అనగనగా ఒకరాజు, జాక్, కోర్ట్ : స్టేట్ వర్సెస్ నో బడీ,  మూవీ రైట్స్ ని కూడా నెట్ ఫ్లిక్స్ చేతుల్లోనే ఉన్నాయి.

రికార్డు బ్రేకింగ్ వ్యూస్  
2024లో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన దేవర, గుంటూరు కారం, హాయ్ నాన్న, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం వంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా టాప్ వాచ్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాయి. పైగా వ్యూస్ పరంగా ఇందులో పలు సినిమాలు రికార్డులను బ్రేక్ చేశాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ ఏడాది ప్రత్యేకంగా టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. 

2025 నెట్ ఫ్లిక్స్ తమిళ సినిమాల స్లేట్ 
తమిళ తల అజిత్ హీరోగా నటించిన 'విడాముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఈ రెండు సినిమాల థియేట్రికల్ రన్ తరువాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాబోతున్నాయి. కమల్ హాసన్‌ 'థగ్ లైఫ్', సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 'రెట్రో', దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కలిసి నటించిన 'కాంత', ధృవ్ విక్రమ్ స్పోర్ట్స్ డ్రామా 'బైసన్', ప్రదీప్ రంగనాథన్ - అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన 'డ్రాగన్' వంటి తమిళ సినిమాల డీల్స్ అన్నీ ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్ చేతిలోనే ఉన్నాయి.

Also Readనేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Embed widget