అన్వేషించండి

Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?

Save The Tigers 3 Review In Telugu: జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్ 3'. సందీప్ కిషన్ ఈ సిరీస్ చూసి ఏమన్నారో తెలుసా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'సేవ్ ది టైగర్స్ 3' సిరీస్‌ను సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు చూసి ప్రశంసించారు.
  • సందీప్ కిషన్, చైతన్య రావు సిరీస్ హాస్యాన్ని బాగా మెచ్చుకున్నారు.
  • ఈ మూడో సీజన్ జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుంది.

Save The Tigers Season 3 Web Series Review By Sundeep Kishan: తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్‌లలో 'సేవ్ ది టైగర్స్' ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటి వరకు రెండు సీజన్లను చూసి ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. మూడో సీజన్ కూడా వచ్చింది. అయితే రీసెంట్‌గా సెలెబ్రిటీలకు స్పెషల్‌గా ఈ మూడో సీజన్‌ను ప్రదర్శించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, సీరియల్ తారలతో పాటుగా సందీప్ కిషన్ వంటి క్రేజీ స్టార్‌లు సైతం ఈ మూడో సీజన్‌ను వీక్షించారు.

మొదటి రెండు సీజన్లను మించి ఉందని, ఆద్యంతం వినోదభరితంగా ఉందని, మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారని, థియేటర్లో రెస్పాన్స్ అదిరిపోయిందని బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర తారలు రివ్యూలు ఇచ్చారు. సందీప్ కిషన్ కూడా తన స్టైల్లో 'సేవ్ ది టైగర్స్ 3' గురించి మాట్లాడారు. ''సిరీస్ చాలా బాగుంది... నేను లాస్ట్ రెండు సీజన్లు కూడా చూశాను. వాటి కంటే కూడా నవ్వించేలా ఈ మూడో సీజన్ ఉంది. నాకు ఎక్కువగా అభినవ్, రోహిణి ట్రాక్ ఇష్టం. ఈ మూడో సిరీస్‌లోనూ ఆ ఇద్దరూ అదరగొట్టేశారు'' అని సందీప్ కిషన్ తన స్టైల్లో చెప్పుకొచ్చారు. ఈ వారమే మూడో సీజన్ రాబోతోంది. మిస్ అవ్వకుండా చూడండమని అన్నారు.

Also ReadMaa Inti Bangaram First Review - 'మా ఇంటి బంగారం' ఫస్ట్ రివ్యూ: సమంత బ్యాగ్రౌండ్ తెలిసింది... మరి సినిమా ఎలా ఉందంటే?

మరో యువ కథానాయకుడు చైతన్య రావ్ సైతం ఈ మూడో సీజన్‌ చూశారు. ఆయన మాట్లాడుతూ... ''ఇటువంటి సీజన్‌లో ఓ మంచి పాత్ర వస్తే బాగుండని నాకు అనిపించింది. గత రెండు సీజన్ల కంటే ఈ మూడో సీజన్ మరింత అద్భుతంగా ఉంది. అందరూ గొప్పగా నటించారు. ఆద్యంతం నవ్వించారు'' అని చెప్పారు. ఇప్పటికే రెండు సీజన్లకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ లవర్స్ అంతా కూడా ఈ మూడో సీజన్ కోసం గత కొంత కాలం నుంచి ఎదురుచూస్తున్నారు. సేవ్ ది టైగర్స్ ఫ్యాన్స్‌ను ఏ మాత్రం నిరాశ పర్చకుండా ఈ మూడో సీజన్‌ను రూపొందించినట్టుగా కనిపిస్తోంది.

Also ReadSave The Tigers 3 - అక్కడ యముడు, ఇక్కడ ఇంద్రుడు... 'యమదొంగ' ఫార్మాట్‌లో టైగర్స్ 3!

ప్రియ‌ద‌ర్శి - జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌ - దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం - పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్‌, రోహిణి త‌దిత‌రులు నటించిన ఈ సిరీస్‌ను మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం క్రియేట్ చేశారు. శ్రీరామ్ ఎర‌గం దర్శకత్వం వహించారు. విజ‌య్ న‌మోజు, డి.ఎస్.గౌత‌మ్‌ రైటర్స్‌గా పని చేసిన ఈ సిరీస్‌ను శివ మేక‌, సాహితి చింత‌ల‌పూడి నిర్మించారు. జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

Also ReadDeewana First Review - 'దీవానా' ఫస్ట్ రివ్యూ: షాక్ ఇచ్చిన ఇంటర్వెల్ ట్విస్ట్... హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'సేవ్ ది టైగర్స్' సీజన్ 3 ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది?

'సేవ్ ది టైగర్స్' సీజన్ 3 జూన్ 19వ తేదీ నుండి జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'సేవ్ ది టైగర్స్' సీజన్ 3 గురించి సెలబ్రిటీలు ఏమంటున్నారు?

సందీప్ కిషన్, చైతన్య రావు వంటి ప్రముఖులు ఈ సీజన్ మునుపటి వాటి కంటే హాస్యం, వినోదభరితంగా ఉందని ప్రశంసించారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు.

'సేవ్ ది టైగర్స్' సీజన్ 3లో ప్రధాన నటీనటులు ఎవరు?

ఈ సిరీస్‌లో ప్రియదర్శి, జోర్దార్ సుజాత, కృష్ణ చైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు నటించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget