అన్వేషించండి

Siddharth: ‘హీరామండి’పై సిద్ధార్థ్ స్పెషల్ రివ్యూ - అదితిపై ప్రశంసల వర్షం

Siddharth: సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’పై క్రిటిక్స్ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హీరో సిద్దార్థ్ కూడా ఈ సిరీస్‌పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Siddharth About Heeramandi: ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ కపుల్‌గా మారిపోయారు సిద్ధార్థ్, అదితి రావు హైదరీ. వీరిద్దరి డేటింగ్ గురించి రూమర్స్ బయటికొచ్చినప్పటి నుండి అసలు వీరు నిజంగానే సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని చాలామంది ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా ఎవరికీ చెప్పకుండా సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరికీ షాకిచ్చారు సిద్ధార్థ్, అదితి. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ తర్వాత అదితి రావు హైదరీ నటించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’ విడుదలయ్యింది. ఇందులో అదితిని చూసి మరోసారి ఫిదా అయిన సిద్ధార్థ్.. తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

బిబ్బోజాన్‌గా అదితి..

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘హీరామండి’ వెబ్ సిరీస్.. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఇందుతో ఆరుగురు హీరోయిన్లు ముఖ్య పాత్రలు పోషించగా.. అందులో అదితి రావు హైదరీ కూడా ఒకరు. ‘హీరామండి’లో బిబ్బోజాన్ అనే పాత్రలో కనిపించింది అదితి. ఇందులో తన గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌తో కూడా అందరినీ కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ వెబ్ సిరీస్‌ను చాలామంది ప్రేక్షకులు చూసి తమ పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి సిద్ధార్థ్ కూడా యాడ్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘హీరామండి’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు సిద్ధు. ఈ సిరీస్‌లో అదితి ముజ్రా చేస్తున్న సీన్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

అదృష్టంగా భావిస్తున్నాను..

ముందుగా ‘హీరామండి’లోని యాక్టింగ్‌, మ్యూజిక్‌, కళ, డ్రామా గురించి మాటల్లో చెప్పలేక స్టార్‌ను యాడ్ చేశాడు సిద్ధార్థ్. ‘సంజయ్ లీలా భన్సాలీ సార్‌తో పాటు ఇదే తరంలో జీవిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. హీరామండి అనేది గడిచిపోయిన కాలంలో ప్రేమ, పోరాటం గురించి అందంగా వివరించిన ఒక లేఖ లాంటిది. అందులోని సన్నివేశాలు మన మనసులను హత్తుకుంటాయి. మ్యూజిక్ గుండెను పిండేస్తుంది. టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది’ అంటూ ‘హీరామండి’కి తనవంతు ప్రమోషన్‌తో పాటు తన పాజిటివ్ రివ్యూను కూడా అందించాడు సిద్ధార్థ్.Siddharth: ‘హీరామండి’పై సిద్ధార్థ్ స్పెషల్ రివ్యూ - అదితిపై ప్రశంసల వర్షం

నిజమైన కథ..

‘హీరామండి: ది డైమండ్ బజార్’లో అదితి రావు హైదరీతో పాటు సోనాక్షి సిన్హా, షర్మిన్ సెగల్, మనీషా కొయిరాల, సంజీదా షేక్, రిచా చడ్డా కూడా లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ ఆరుగురి పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఇస్తూ వెబ్ సిరీస్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారంటూ సంజయ్ లీలా భన్సాలీని క్రిటిక్స్ సైతం ప్రశంసిస్తున్నారు. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను తన స్టైల్‌లో రిచ్‌గా తెరకెక్కించారు భన్సాలీ. స్వాతంత్ర్యం సమయంలో హీరామండి అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో జరిగిన కథే ‘హీరామండి’. సంజయ్ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించినప్పటి నుండి తన ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా అందరూ తృప్తిపడే విధంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు.

Also Read: వనపర్తి గుడిలోనే ఎందుకు నిశ్చితార్థం? - అసలు విషయం చెప్పిన అదితి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Embed widget