అన్వేషించండి

Shanmukh Jaswanth Met Suriya: సూర్యను కలిసిన 'సూర్య' - తన కలను నెరవేర్చుకున్న షణ్ముఖ్ జస్వంత్, ఆనందానికి అవుధులే లేవు!

షణ్ముఖ్ జస్వంత్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? తన అభిమాన హీరో సూర్యను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ పోస్ట్ చేశారు. ఆ ఎమోషనల్ పోస్ట్ చూశారా?

సూర్యను సూర్య కలిశారు. అదేంటి? సూర్యను సూర్య కలవడం ఏమిటి? అనే సందేహం వచ్చింది కదూ! తమిళ స్టార్ హీరో, తెలుగులోనూ స్టార్‌డ‌మ్‌ సొంతం చేసుకున్న సూర్య ఉన్నారు కదా! ఆయన్ను రీల్ లైఫ్ సూర్య కలిశారు. అదేనండీ షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ కోసం షణ్ముఖ్ జస్వంత్ 'సూర్య' అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ సూర్యను రీల్ లైఫ్ సూర్య కలిశారన్నమాట.

సూర్యను కలిసినందుకు షణ్ముఖ్ జస్వంత్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఫేవరేట్ హీరో కాబట్టి. అవును... తమిళ హీరో సూర్యకు షన్ను పెద్ద ఫ్యాన్. 'ఈటీ' ప్రచరం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన సూర్యను కలిశారు. షన్నును చూసిన సూర్య హగ్ చేసుకున్నారు. దాంతో షన్ను ఆనందానికి అవధులు లేవు. "సూర్య అన్నా... ఐ లవ్ యు. 3-3-2022... ఎప్పటికీ హ్యాపీయెస్ట్ డే. కొన్ని నెలలుగా చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నారు" అని షణ్ముఖ్ జస్వంత్ పేర్కొన్నారు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన షణ్ముఖ్ జస్వంత్

'బిగ్ బాస్' నుంచి బయటకు వచ్చిన దీప్తి సునైనతో బ్రేకప్... షోలో షన్ను - సిరి ఫ్రెండ్షిప్ మీద విమర్శలు - ట్రోల్స్ రావడం వంటివాటిని ఉద్దేశించి షణ్ముఖ్ జస్వంత్ ఫెయిల్యూర్స్ అన్నారేమోనని అతడి ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

Also Read: 'మా బ్రేకప్ కు కారణం సిరి కాదు' అసలు విషయం చెప్పిన షణ్ముఖ్

View this post on Instagram
 
A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మురళి కృష్ణుడి అలంకారంలో  శ్రీప‌ద్మావ‌తి అమ్మవారునర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియోఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులిISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Telangana News: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, వారికి సైతం సమానంగా చెల్లింపు
Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Audi Q7 Facelift: ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఆడీ క్యూ7 ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు
Lagacharla Land Acquisition:: లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
లగచర్ల భూసేకరణ రద్దు- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం 
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Tiger Attack Komaram Bheem Asifabad District News: కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
కొమురంభీం జిల్లాలో దారుణం- పెద్దపులి దాడిలో మహిళ మృతి- భయాందోళనలో స్థానికులు
Embed widget