అన్వేషించండి

Nilave OTT: సూసైడ్ నుంచి మొదలైన ప్రేమకథ... ETV Win ఓటీటీలోకి డిఫరెంట్ లవ్ స్టోరీ

Nilave OTT Release Date: సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా రూపొందిన మ్యూజికల్ లవ్ స్టోరీ 'నిలవే'. మరికొన్ని గంటల్లో ఓటీటీలో సందడి చేయనుంది. 

Nilave Movie OTT Streaming: సౌమిత్ పోలాడి కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'నిలవే'. హీరోగా నటించడంతో పాటు సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ హీరోయిన్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 13న విడుదల అయ్యింది. థియేటర్లలోకి వచ్చిన రెండు నెలలకు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోండి. 

ఈటీవీ విన్ ఓటీటీలోకి 'నిలవే'
Nilave OTT Platform Streaming Date: ఈటీవీ విన్ ఓటీటీలోకి 'నిలవే' సినిమా వస్తోంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన సమయంలో మంచి స్పందన అందుకుంది. మరి, ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Also Read: Priyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

సూసైడ్ నుంచి మొదలైన ప్రేమ!
తెలుగులో చాలా ప్రేమ కథలు వచ్చాయి. అయితే... 'నిలవే' ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఇందులో హీరో అర్జున్ (సౌమిత్ పోలాడి) ఓ యాడ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్. అనాథ ఆశ్రమంలో పెరిగాడు. జీవితంలో తనకు ఓ తోడు కావాలని కోరుకుంటాడు. లేని కారణంగా సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో కిటికీ లోనుంచి ఎదురుగా ఉన్న ఫ్లాట్‌లో అమ్మాయి అతిథి (శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. ఆమె తెలియకుండా ఫాలో అవుతాడు. తర్వాత పరిచయం పెంచుకుని ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి సహా జీవనం చేస్తాడు. అతిథి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ పెళ్లి మాత్రం చేసుకోనని అంటుంది. ఎందుకు? ఏమిటి? వీళ్ళ కథ ఏ తీరానికి చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   

Also Read: Nilave Movie Review - 'నిలవే' రివ్యూ: ప్రెగ్నెంట్ అయినా పెళ్లికి 'నో'... పొయెటిక్ ప్రేమకథలో ట్విస్ట్ - సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Point of View Arts (@pov_filmproductions)

'నిలవే'లో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించారు. ఇందులో పదకొండు పాటలు ఉన్నాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్ అని చెప్పాలి. 

Also ReadShiman Mandanna: ఎవరీ షిమన్? విజయ్ - రష్మిక పెళ్లి సందడిలో క్యూట్ లిటిల్ గర్ల్ ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget