అన్వేషించండి

Netflix April 2024 Movies: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ జాతర - జస్ట్ 15 రోజుల్లో 100 సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజుకు రెడీ

Netflix April 2024 Upcoming Movies: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఏప్రిల్ నెలలో విడుదల చేయబోయే సినిమాల వివరాల్ని వెల్లడించింది. అవి ఏమిటో చూడండి.

Upcoming Movies on Netflix April 2024: మార్చి మరో పది రోజుల్లో ముగుస్తుంది. ఈ నెలలో పిల్లలకు పరీక్షలు ఉండటంతో థియేటర్లలో, ఓటీటీల్లో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. ఏప్రిల్ నెల కోసం వెయిట్ చేశాయి. సమ్మర్ సీజన్ స్టార్టింగ్‌లో సినిమాల జాతరకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ తెర తీసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో సుమారు 100 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేసింది. వీటిలో ఎక్కువగా ఓల్డ్ క్లాసిక్స్ ఉన్నాయి.

ఏప్రిల్ 1న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు, వెబ్ షోస్ వివరాలు...

  1. 99 హోమ్స్ (2014)
  2. ఆలిస్ డజన్ట్ లైవ్ హియర్ ఎనీ మోర్ (1974)
  3. బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్: డాన్ ఆఫ్ జస్టిస్ (2016)
  4. బెవర్లీ హిల్స్ కాప్ (1984)
  5. బర్డ్స్ ఆఫ్ ప్రే (2020)
  6. బ్లాక్ ఆడమ్ (2022)
  7. బ్లాక్ బెల్ట్ జోన్స్ (1974)
  8. బ్లేజింగ్ సాడ్లెస్ (1974)
  9. బ్రూస్ ఆల్మైటీ (2003)
  10. కాలిఫోర్నియా స్ప్లిట్ (1974)
  11. చార్లెయ్ వర్రిక్ (1973)
  12. చైనాటౌన్ (1974)
  13. కమ్యూనిటీ (సీజన్స్ 1-6)
  14. కాంట్రాబ్యాండ్ (2012)
  15. డాన్ ఆఫ్ ది డెడ్ (2004)
  16. డెత్ విష్ (1974)
  17. ఎలిసియం (2013)
  18. ఫ్యూరీ (2014)
  19. గ్రీన్ బెర్గ్ (2010)
  20. హెల్ బాయ్ (2004)
  21. హియర్ కమ్స్ ది బూమ్ (2012)
  22. హై ప్లైన్స్ డ్రిఫ్టర్ (1973)
  23. హొర్డర్స్ (సీజన్ 12)
  24. ఇట్ (2017)
  25. ఇట్స్ ఎలైవ్ (1974)
  26. ఇట్స్ కాంప్లికేటెడ్ (2009)
  27. జో కిడ్ (1972)
  28. జస్టిస్ లీగ్ (2017)
  29. లావెండర్ (2016)
  30. లిటిల్ ఫోకెర్స్ (2010)
  31. మాన్ ఆఫ్ స్టీల్ (2013)
  32. మీట్ ది ఫోకెర్స్ (2000)
  33. మీట్ ది పేరెంట్స్ (2000)
  34. మాన్ లైక్ మొబీన్ (సీజన్స్ 1 - 4)
  35. మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ (1997)
  36. నైబర్స్ (2014)
  37. పసిఫిక్ రిమ్ (2013)
  38. పాంపేయి (2014)
  39. స్కూల్ ఆఫ్ రాక్ (2003)
  40. సెవెన్ సోల్స్ ఇన్ ది స్కల్ మూవీ కలెక్షన్ (1972)
  41. సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్ (1997)
  42. షాజామ్ (2019)
  43. షాజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ (2023)
  44. సూసైడ్ స్క్వాడ్ (2016)
  45. ది అడ్వెంచర్స్ ఆఫ్ సోనిక్ ది హెడ్గేహోంగ్ (సీజన్ 1)
  46. ది బ్యాట్ మ్యాన్ (2022)
  47. ది బ్లూస్ బ్రదర్స్ (1980)
  48. ది కన్వర్జేషన్ (1974)
  49. ది క్రూడ్స్ (2013)
  50. ది ఫ్రంట్ పేజీ (1974)
  51. ది గ్యాంబ్లర్ (1974)
  52. ది గ్రేట్ గట్స్ బీ (1974)
  53. ది హౌస్ బన్నీ (2008)
  54. ది లిటిల్ ప్రిన్స్ (2015)
  55. ది లార్డ్స్ ఆఫ్ ఫ్లాట్ బుష్ (1974)
  56. ది మౌరిటానిన్ (2021)
  57. ది మాన్యుమెంట్స్ మెన్ (2014)
  58. ది పారలాక్స్ వ్యూ (1974)
  59. ది స్ట్రీట్ ఫైటర్ (1974)
  60. ది సూసైడ్ స్క్వాడ్ (2021)
  61. ది వోల్ఫ్ మాన్ (2010)
  62. దిస్ ఈజ్ 40 (2012)
  63. టైగర్ అండ్ బన్నీ - ది రైజింగ్ (2014)
  64. టైగర్ అండ్ బన్నీ - ది మూవీ: ది బెగిన్నింగ్ (2012)
  65. ట్రాప్ప్డ్ (2015)
  66. వండర్ వుమన్ (2017)
  67. వండర్ వుమన్ 1984 (2020)

Also Read: మమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఏప్రిల్ 3న విడుదల అవుతున్న సినిమాలు

  1. గ్లింప్సెస్ ఆఫ్ ఏ ఫ్యూచర్ (2020)
  2. ది రైడ్ (2011)
  3. వైట్ నాయిస్ (2017)

ఏప్రిల్ 5న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. ఇంపోస్టర్స్ (సీజన్స్ 1-2)
  2. పెట్టా (2019)

ఏప్రిల్ 6న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. బ్లాక్ డాగ్ (2019)
  2. డే ఆఫ్ ది డెడ్: బ్లడ్ లైన్ (2018)
  3. స్వోర్డ్ ఆర్ట్ ఆన్లైన్ (సీజన్ 1)
  4. విన్ ఇట్ అల్ (2017)

ఏప్రిల్ 7న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. మార్షల్ (2017)
  2. సర్వం తాళమయం (2018)
  3. ఏప్రిల్ 8న డీసీ టీన్ టైటాన్స్ గో! టు ది మూవీస్ (2018) విడుదల అవుతోంది.

ఏప్రిల్ 10 విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. హెవెన్ అఫీషియల్స్ బ్లెస్సింగ్ (2020)
  2. హారిబుల్ బాసెస్ 2 (2014)
  3. స్కూల్ లైఫ్ (2019)
  4. ది నైస్ గయ్స్ (2016)

ఏప్రిల్ 11న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. ఫ్రాట్ స్టార్ (2017)
  2. లైట్స్ అవుట్ (2016)

ఏప్రిల్ 13న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. డబ్బే 5: జెహెర్ ఐ సిన్ (2014)
  2. డబ్బే: ది పొజిషన్ (2013)
  3. డెలివర్ అజ్ ఫ్రమ్ ఈవిల్ (2014)
  4. థాకరే (2019)

ఏప్రిల్ 16న విడుదల అయ్యే సినిమాలు, ఓటీటీ ప్రాజెక్ట్స్!

  1. ఆఫ్రికన్ నాకవుట్ షో (సీజన్ 1)
  2. ఫోర్ సిస్టర్స్ బిఫోర్ ది వెడ్డింగ్ (2020)
  3. మ్యాడ్నెస్ ఇన్ ది డిజర్ట్ (2004)
  4. సింక్రోనిక్ (2020)
  5. తారే జమీన్ పర్ (2007)
  6. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, షోలు రెడీ చేస్తోంది నెట్ ఫ్లిక్స్ ఓటీటీ

Also Read: శవం చుట్టూ సాలెగూడు, తాంత్రిక పూజలు - ఇంట్రెస్టింగ్‌గా నవీన్ చంద్ర 'ఇన్‌స్పెక్టర్ రిషి' ట్రైలర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'ఇవి గుండె చెదిరిపోయే నిజాలు' - బాత్ టబ్ కోసం రూ.36 లక్షలా?, రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Best Maruti Suzuki Affordable Cars: తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
తక్కువ ధరలో బెస్ట్ మైలేజీని ఇచ్చే మారుతి కార్లు - టాప్-3 లిస్టులో ఏం ఉన్నాయి?
Nayani Pavani: బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ 8 నుంచి నయని పావని అవుట్ - ఎలిమినేట్ అయిన రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్!
Google Pay Laddoos: గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
గూగుల్ పే ‘లడ్డూ’ ఆఫర్ - రూ.1001 వరకు క్యాష్‌బ్యాక్ - ఇలా చేస్తే చాలు!
Caste Census Meeting: బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
బీసీ కుల గణన మీటింగ్ లో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
Embed widget