అన్వేషించండి

Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?

Nayanthara: నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ధనుష్ ఎన్‌వోసీ ఇవ్వకపోయినా ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్ వీడియోలు ఉపయోగించారు.

Nayanthara Beyond The Fairytale: నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌ల (Vignesh Shivan) పెళ్లికి సంబంధించిన రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుక్కున్న సంగతి తెలిసిందే. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ పేరుతో తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ నేటి నుంచి (నవంబర్ 18వ తేదీ) నె‌ట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ధనుష్, నయనతారలకు ఈ డాక్యుమెంటరీ సందర్భంగానే విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ధనుష్‌కు నయన్ ఒక ఓపెన్ లెటర్ కూడా రాశారు.

ఆ లెటర్‌లో ఏం ఉంది?
నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమకు ధనుష్ నిర్మాణంలో తెరకెక్కిన ‘నానుమ్ రౌడీ దాన్’ సమయంలోనే బీజం పడింది. ఆ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అస్సలు పరిచయం లేని వీరిద్దరూ షూటింగ్ అయిపోయే సమయానికి ప్రేమ పక్షులు అయిపోయారు. ఇలా వారి ప్రేమ కథలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాకు చాలా పాత్ర ఉంది. తమ డాక్యుమెంటరీలో ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్, ఆడియో, ఆఖరికి లిరిక్స్ వాడటానికి ధనుష్ ఎన్‌వోసీ ఇవ్వనే లేదట. ట్రైలర్‌లో మూడు సెకన్ల షూటింగ్ క్లిప్స్ వాడినందుకు ఏకంగా రూ.10 కోట్ల ఫైన్ వేస్తూ లీగల్ నోటీసుల పంపాడట. ఈ విషయాలపై నయనతార ఆ లెటర్‌లో దుమ్మెత్తి పోశారు.

Also Readవెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య

ఎన్‌వోసీ కోసం ఏకంగా రెండేళ్ల పాటు ధనుష్ చుట్టూ తిరిగామని, అయినా అతను ఏమాత్రం స్పందించలేదని పేర్కొన్నారు. దీంతో చేసేది లేక ఆ సినిమాకు సంబంధించిన క్లిప్స్, మ్యూజిక్, ఆఖరికి లిరిక్స్ కూడా లేకుండా ఆ డాక్యుమెంటరీని విడుదల చేసినట్లు నయనతార తాను రాసిన ఓపెన్ లెటర్‌లో తెలిపారు.

డాక్యుమెంటరీ ఎన్‌వోసీ లేకుండా వాడేశారా?
‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టెయిల్’ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన క్లిప్స్, మ్యూజిక్, లిరిక్స్ ఉపయోగించలేదు. కానీ మేకింగ్ షాట్స్ కొన్ని వాడారు. దీంతో కొందరు నెటిజన్లు నయనతారపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్‌వోసీ లేకుండా అలా ఎలా వాడతారంటూ ఇంటర్నెట్‌లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ధనుష్ లీగల్‌గా స్పందించాల్సిందే అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

ఈ మొత్తం వివాదంపై ధనుష్ ఇంతవరకు స్పందించలేదు. ధనుష్‌తో ఇంతకు ముందు నటించిన శ్రుతి హాసన్, ఐశ్వర్య రాజేష్, పార్వతి తిరువోతు వంటి హీరోయిన్లు కూాడా నయనతారకు సపోర్ట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

Also Readషారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget