అన్వేషించండి

Malayalam comedy film Grrr: తెలుగులో రిలీజ్ కానున్న సూప‌ర్ హిట్ మ‌ల‌యాళం సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Malayalam comedy film Grrr: మ‌ల‌యాళం సూప‌ర్ హిట్ కామెడీ సినిమా 'గ్ర్ర్ర్' తెలుగులో రిలీజ్ కానుంది. ప్ర‌ముఖ ఓటీటీలో ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానుంది.

Malayalam comedy film Grrr… to premiere in Telugu on this OTT And Streamin Date: ఓటీటీలు వ‌చ్చిన త‌ర్వాత సినిమాల‌కి భాష‌తో ప‌నిలేకుండా పోతుంది. ఏ భాష‌లో సినిమా రిలీజైన మిగ‌తా భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలు కూడా వేరే భాష‌ల్లో హిట్ అయిన సినిమాల‌ను రిలీజ్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన కామెడీ సినిమా 'Grrr' త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది. 

స్ట్రీమింగ్ ఎక్క‌డంటే? 

‘Grrr’ సినిమా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. జూన్ 14న‌ మ‌ల‌యాళంలో రిలీజైన ఈ సినిమా అక్క‌డ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాని ప్ర‌స్తుతం మ‌రో నాలుగు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. డిస్నీ + హాట్ స్టార్ లో హిందీ, తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ భాష‌లో రిలీజ్ చేయ‌నున్నారు. ఆగ‌స్టు 20 నుంచి సినిమా ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రానున్న‌ట్లు డిస్నీ + హాట్ స్టార్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 

న‌టీన‌టులు ఎవ‌రంటే? 

‘Grrr’ సినిమాని జై కే డైరెక్ట్ చేశారు. ఈసినిమాలో కుంచ‌కో బోబ‌న్, సూరజ్ వెంజార్మోడు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ప్ర‌ముఖ న‌టులు శృతి రామ‌చంద్ర‌న్, రాజేశ్ మాధ‌వ‌న్, అన‌ఘా, శోభి తిల‌క‌న్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ‘Grrr’ సినిమాని షాజీ న‌టేష‌న్, త‌మిళ్ హీరో ఆర్య సంయుక్తంగా నిర్మించారు. ఆగ‌స్టు సినిమా బ్యాన‌ర్ పై సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాకి జ‌యేశ్ నాయ‌ర్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ కాగా.. వివేక్ హ‌ర్ష‌న్ ఎడిటింగ్, దావ‌న్ విన్సెంట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

క‌థేంటంటే? 

త‌ను ప్రేమించిన అమ్మాయి ర‌చ‌న (అన‌ఘ‌) దూర‌మ‌వ్వ‌డంతో రెజిమెన్‌ నాడర్ (కుంచ‌కో బోబ‌న్) ఫుల్లుగా మందుకొట్టి ఆ మ‌త్తులో జూకి వెళ్తాడు. అక్క‌డ నేరుగా సింహం ఉన్న ప్ర‌దేశానికి వెళ్తాడు. సింహానికి, మ‌నుషులకు మ‌ధ్య ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ని దాటి సింహం ద‌గ్గరికి వెళ్తాడు. సింహం ద‌గ్గ‌రికి మ‌నిషి వెళ్లాడు అని తెలిసి జూలో ప‌నిచేస్తున్న ఉద్యోగి హరిదాస్‌ నాయర్‌ (సూరజ్‌ వెంజరమూడు) అత‌డిని కాపాడేందుకు వెళ్లి బోనులో ఇరుక్కుపోతాడు. సింహం వారికి దగ్గరగా ఉండటంతో ఇద్దరూ ప్రమాదంలో పడతారు. వాళ్ల‌ను కాపాడేందుకు పోలీసులు, జూ సిబ్బంది ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఆ వార్త‌లు మీడియాలో వైర‌ల్ అవుతాయి. మరి రెజిమెన్‌, హరిదాస్‌లు సింహం బారి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది హాస్యభరితంగా చూపించాడు జయ్‌ కె. అదెలాగో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! 

Also Read: ఆ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉందా? - నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో వైరల్‌ అవుతున్న సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget