అన్వేషించండి

Mahavatar Narasimha OTT Platform: ఆ ఓటీటీలోకి డివోషనల్ వండర్ 'మహావతార్: నరసింహ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

Mahavatar Narasimha OTT Release: యానిమేటెడ్ విజువల్ వండర్ మహావతార్: నరసింహ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రికార్డు కలెక్షన్స్ సాధించిన ఈ మూవీ ఓటీటీ డీల్‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Mahavatar Narasimha OTT Platform: ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చర్చించుకుంటున్న మూవీ 'మహావతార్: నరసింహ'. జులై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ యానిమేటెడ్ వండర్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుంది అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

ఆ ఓటీటీలోకి...

ఈ మూవీకి అశ్విని కుమార్ దర్శకత్వం వహించగా... ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' బ్యానర్‌లో నిర్మించారు. రిలీజ్‌కు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో 'మహావతార్: నరసింహ'పై ఏ ఓటీటీ సంస్థ కూడా అంతగా ఆసక్తి చూపలేదు. రిలీజ్ తర్వాత మంచి టాక్‌తో దూసుకెళ్లడంతో ఇప్పుడు ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'జియో హాట్‌స్టార్'కు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థతో ఉన్న పరిచయాలను బట్టి ఆ ఓటీటీకే రైట్స్ దక్కే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.

బిగ్ డీల్

భారీ ధరకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్లకు పైగానే డీల్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Also Read: సెన్సార్ వివాదాల లేటెస్ట్ థ్రిల్లర్ - నెల రోజుల్లోపే ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ మూవీ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

సాధారణంగా ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ తర్వాత 4 వారాలకు ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. టాక్‌ను బట్టి స్ట్రీమింగ్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. 'మహావతార్: నరసింహ' విషయానికొస్తే ప్రస్తుతం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్, ఫుల్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 8 వారాల తర్వాత సెప్టెంబర్‌ చివర్లో ఓటీటీలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఓటీటీ ప్లాట్ ఫాం, రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రూ.100 కోట్ల క్లబ్‌లోకి

'మహావతార్: నరసింహ'కు ఫస్ట్ డే రూ.2 కోట్లు రాగా ఆ తర్వాత మంచి టాక్ రావడంతో వసూళ్ల వర్షం కొనసాగింది. తాజాగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇప్పటివరకూ ఇండియా వైడ్‌గా రూ.105 కోట్లు వసూలు చేసినట్లు 'హోంబలే ఫిల్మ్స్' అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటే మరిన్ని రికార్డులు సైతం సొంతం చేసుకుంది. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా ఘనత సాధించింది. తాజాగా రిలీజ్ చేసిన సక్సెస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.</p>

'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగా ఫస్ట్ మూవీ 'నరసింహ'ను రిలీజ్ చేయగా... ఈ ఫ్రాంచైజీలో రెండో మూవీ 'మహావతార్: పరశురామ్' 2027లో రానున్నట్లు డైరెక్టర్ అశ్విని కుమార్ తెలిపారు. అది ఇంకా అద్భుతంగా ఉండనున్నట్లు వెల్లడించారు. విష్ణుమూర్తి 10 అవతారాలపై యానిమేటెడ్ మూవీస్ నిర్మించనున్నట్లు 'హోంబలే ఫిల్మ్స్' ఇప్పటికే ప్రకటించింది. ప్రతి రెండేళ్లకు ఒకటి చొప్పున 2037 వరకూ ఈ మూవీస్ రానున్నాయి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget