అన్వేషించండి

Dug Dug OTT : ఆ ఊరికి బైకే దేవుడు - ఓటీటీలోకి సడన్‌గా సెటైరికల్ కామెడీ థ్రిల్లర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Dug Dug OTT Platform : రీసెంట్ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ డుగ్ డుగ్ (Dug Dug) సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు 2 నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Gaurav Pareek's Dug Dug OTT Streaming : ఓటీటీలోకి మరో సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ సైలెంట్‌గా వచ్చేసింది. ఒక బాబా రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ 'డుగ్ డుగ్' (Dug Dug) బుధవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మే 8న ప్రేక్షకుల ముందుకు  వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో 'డుగ్ డుగ్' స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం హిందీలోనే అందుబాటులో ఉండగా త్వరలోనే తెలుగులోనూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీకి రిత్విక్ పరీక్ దర్శకత్వం వహించగా... బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే, వాసన్ బాలా సపోర్ట్ చేశారు. సినిమాలో రిత్విక్‌తో పాటు యోగేంద్ర సింగ్ పర్మార్, గౌరవ్ సోనీ, ముకుల్ కుమార్ సింగ్, సర్వేష్ వ్యాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్

స్టోరీ ఏంటంటే?

రాజస్థాన్‌లోని ఫేమస్ 'బుల్లెట్ బాబా' రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా డుగ్ డుగ్ (Dug Dug) రూపొందించినట్లు తెలుస్తోంది. ఊరిలో ఓ పాత లూనా బైక్ చుట్టూ కొందరు అల్లుకునే కథలు మూఢ విశ్వాసాలకు కారణం కాగా... కొందరు దీన్ని వ్యాపారంగా ఎలా మార్చుకున్నారు? అనేదే స్టోరీ. గ్రామానికి చెందిన ఠాకూర్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అతను నడిపిన పాత లూనా బైక్ పోలీసులు స్టేషన్‌లో పెడతారు.

అయితే, ఆ తర్వాత రోజు ఉదయానికి ఆ బైక్ ప్రమాదం జరిగిన చోటికే వచ్చి ఉంటుంది. పోలీసులు అలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అక్కడికే వచ్చి ఉంటుంది. దీంతో ఆ బైక్‌కు మహిమలు ఉన్నాయంటూ కొందరు లోకల్ వ్యక్తులు దాని చుట్టూ కథలు అల్లుతారు. వీటిని గ్రామస్థులు నమ్ముతారు. ఎంతలా అంటే రోడ్డు పక్కనే ఆ బైక్‌కు గుడి కట్టి దేవుడిలా ప్రతిష్టించి పూజిస్తుంటారు. దీన్ని కొందరు వ్యాపారంగా మార్చుకుంటారు. అసలు ఆ బైక్ ఎందుకు అక్కడికే వచ్చి ఉంటుంది? దీని వెనుక మిస్టరీ ఏంటి? లోకల్ వ్యక్తులు దీన్ని ఎలా వ్యాపారంగా మార్చుకున్నారు? ప్రజల నమ్మకాలతో వారు చేసింది ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by prime video IN (@primevideoin)

Also Read : Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget