అన్వేషించండి

Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్

Bad Boy Karthik OTT Platform : యంగ్ హీరో నాగశౌర్య కొత్త మూవీ బ్యాడ్ బాయ్ కార్తీక్ ఓటీటీలోకి వచ్చేసింది. మూడేళ్ల తర్వాత వచ్చిన ఈ మూవీ థియేటర్లలో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

Naga Shaurya's Bad Boy Karthik OTT Streaming : రంగబలి తర్వాత మూడేళ్ల గ్యాప్‌తో 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు యంగ్ హీరో నాగశౌర్య. ఏప్రిల్ 17న రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అసలు వచ్చిన సంగతే ఎవరికీ తెలియకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలో ప్రత్యక్షమైంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

నాగశౌర్య రీసెంట్ యాక్షన్ డ్రామా 'బ్యాడ్ బాయ్ కార్తిక్' ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ దేశినా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, సాయి కుమార్, నరేష్, సముద్రఖని, వెన్నెల కిశోర్ కీలకపాత్రల్లో కనిపించారు. చాలా రోజుల గ్యాప్ తీసుకుని చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది. 

Also Read : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్

స్టోరీ ఏంటంటే?

వైజాగ్ లో ఉండే కార్తిక్ (నాగశౌర్య)కు అక్క కస్తూరి (శ్రీదేవి విజయ్ కుమార్) అంటే ప్రాణం. లాయర్ అయిన ఆమె రాయలసీమలోని కదిరి ప్రాంతంలో భూ కబ్జాలు చేసే గోవిందప్ప (మైమ్ గోపి), వరదారెడ్డి (సముద్రఖని)లపై న్యాయపోరాటం చేస్తుంది. దీంతో ఆమెపై దాడులు చేయిస్తారు. ఈ విషయం తెలిసిన కార్తీక్ రాయలసీమకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తమ్మడిని ఎంతో ప్రేమగా చూసుకునే అక్క ఎందుకు అతనిపై కోప్పడింది? గోవిందప్ప, వరదా రెడ్డిల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? తన అక్కను కార్తీక్ ఎలా కాపాడుకున్నాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : శుక్రవారం ఓటీటీలో కొత్త మూవీస్ సందడి - ధురంధర్ 2 నుంచి కర్తవ్య... ఒకే రోజు 16 సినిమాలు

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget