అన్వేషించండి

Oscar 2023: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి - కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది!

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల నామినీలు ఈ ఏడాది అద్భుతమైన బహుమతిని అందుకోబోతున్నారు. ఆస్ట్రేలియాలో భూమిని గిఫ్టుగా పొందబోతున్నారు. కానీ, దాని వలన వారికి ఎలాంటి యూజ్ లేదట!

హాలీవుడ్ లో ఆస్కార్ కోలాహలం మొదలయ్యింది. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ఈ వేడుక కోసం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. పడిసి ఆస్కార్ అవార్డులు ఎవరి సొంతం అవుతాయోనని ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆస్కార్ నామినీలు ఓ అద్భుతమైన బహుమతిని అందుకోబోతున్నారట. ఒక్కో నామినీకి ఆస్ట్రేలియాలో భూమిని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారట. అయితే, ఆ భూమి వలన ఆస్కార్ నామినీలకు ఎలాంటి ఉపయోగం ఉండదట. వారు ఆ భూమతిని తమ ఆధీనంలోకి తీసుకోలేరట. అయితే, ఆ భూమి మాత్రం ఆస్కార్ నామినీల పేరుతో వారికి గుర్తుగా అక్కడ ఉండబోతోందట. నిజానికి ఆస్కార్ నామినీలకు బహుమతలు అందించేందుకు ఆకాడమీతో సంబంధం లేకుండా పలు వ్యాపార సంస్థలు ముందుకు వస్తాయి. ఇందు కోసం పలు సంస్థలు పోటీ పడుతాయి. అందులో భాగంగానే ఒకటి ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్‌ ఎ‍స్టేట్‌ కంపెనీ. ఆస్కార్ నామినీలకు ఇచ్చే గిఫ్ట్‌ హాంపర్‌లో చోటు దక్కించుకోవడానికి ఏకంగా అకాడమీ సంస్థకు 4 వేల డాలర్లు   చెల్లించింది. నామీనీల గిఫ్ట్‌ బ్యాగ్‌ లో పీసెస్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సంస్థ తమ  ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్ ను చేర్చింది. దీని ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే.. క్వీన్స్‌ ల్యాండ్‌ లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న  ఎన్విరోషియన్ ఎస్టేట్ లో ఒక చదరపు మీటర్ జాగా, ఆస్కార్‌ నామినీల పేరు మీద ఉండబోతోంది. ఈ భూమికి సంబంధించిన లైసెన్స్‌ సర్టిఫికెట్‌ను ఆస్కార్ గ్రహీతలకు అందిస్తారు. 

Read Also: ‘ఆస్కార్‌’ అవార్డు అంత చవకా? ట్రోఫీని ఏ లోహంతో చేస్తారు? ఖరీదు ఎంత?

ఆ భూమితో ఆస్కార్ నామినీలకు ఒరిగేదేమీ లేదు!

ఎన్విరోషియన్ ఎస్టేట్ లో కొంత భూమిని పీసెస్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్‌ నామినీలకు ఇప్పటికే గిఫ్ట్ గా ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ మొత్తం భూమి 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని సదరు సంస్థ వెల్లడించింది. దీనిని అమ్మితే సుమారు 2.5 మిలియన్ డాలర్ల వరకు లాభం వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే,  సీమ్ గ్యాస్ ఫీల్డ్   మధ్యలో ఉన్న ఈ భూమి అమ్మాకానికి పర్యావరణ సంస్థలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సదరు భూమిని ఆస్కార్ నామినీలకు బహుమతిగా అందించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. భూమి తమకు కేటాయిస్తున్నట్లు ఆస్కార్ నామినీలకు సర్టిఫికేట్లు అందించినా, దాని వలన విజేతలకు ఎలాంటి ఉపయోగడం ఉండదు. కేవలం సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచార లాభం, అకాడమీ సంస్థకు ఆర్థిక లాభం మాత్రమే కలగనున్నాయి.  

Read Also: ‘నాటు నాటు’ పాట ఆస్కార్ మాత్రమే కాదు, ఆ అవార్డు కూడా గెలవాలి: ఏఆర్ రెహమాన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TV Movies: మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
మహేష్ బాబు ‘ఆగడు’, ‘భరత్ అనే నేను’ టు ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘ఆయ్’ వరకు- ఈ శనివారం (జనవరి 11) టీవీలలో వచ్చే సినిమాలివే..
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Embed widget