అన్వేషించండి

Rowdy Boys Trailer: కుర్ర హీరోతో అనుపమ లిప్ లాక్.. 'రౌడీ బాయ్స్' ట్రైలర్ చూశారా..?

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడి (శిరీష్) కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత లగడపాటి శిరీష్ తనయుడు సహిదేవ్ విక్రమ్ మరో కీలక పాత్ర చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. 

ఇప్పటికే సినిమా టీజర్, పోస్టర్స్ ను విడుదల చేశారు. కొన్ని పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడడం వంటివి ట్రైలర్ లో చూపించారు. 

తనకంటే వయసులో పెద్దదైన అమ్మాయితో ప్రేమలో పడ్డ హీరో ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో చూపించారు. ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ కి హీరోకి మధ్య లిప్ లాక్ ఉంది. తొలిసారి అనుపమ ఇలాంటి సన్నివేశంలో నటించి షాకిచ్చింది. సినిమాలో ఇంకెన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయో.. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా, మ‌ది సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

Also Read: 2022.. చప్పగా స్టార్ట్ అయిందే..

 
 

టాప్ హెడ్ లైన్స్

Likitha Murthy: అక్క ప్రోత్సాహంతో యాక్టింగ్ వైపు.. బుల్లితెర 'ఝాన్సీ' లిఖితా మూర్తి రియల్ లైఫ్ విశేషాలు
అక్క ప్రోత్సాహంతో యాక్టింగ్ వైపు.. బుల్లితెర 'ఝాన్సీ' లిఖితా మూర్తి రియల్ లైఫ్ విశేషాలు
Godavari Serial Today August 26th: 'గోదావరి' సీరియల్: సూర్యని వణికించేసిన సింహాద్రి! నిత్యతో పెళ్లికి ఒకే చెప్పేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: సూర్యని వణికించేసిన సింహాద్రి! నిత్యతో పెళ్లికి ఒకే చెప్పేసిన పడవబ్బాయ్!
Action Thriller OTT : ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
Toxic Movie Review - 'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?
'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kriti Sanon GIVA Ad: కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
కృతి సనన్ దుస్తులు వివాదం తర్వాత రక్షాబంధన్ ప్రకటన ఆపేసిన జీవా సంస్థ!
Sugar Price Hike: మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
మళ్లీ పెరిగిన చక్కెర ధరలు; ప్రస్తుతం ధర ఎంత ఉందంటే?
Kishan Redd vs Revanth Reddy : మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
మోదీని టెర్రరిస్టుతో పోల్చిన మమ్దానీ కలవడానికి వెళ్లాలనుకున్నారా? లేదా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి!
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Toxic Movie Review - 'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?
'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?
Action Thriller OTT : ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ - అడవి మృగాలు Vs మనుషుల మధ్య వార్... ఎందులో చూడొచ్చంటే?
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Ramthulla Shaik Success Story: రోజువారీ కూలీ నుంచి NUS పీహెచ్‌డీ వరకు: రహ్మతుల్లా షేక్ స్ఫూర్తి కథ
నెల్లూరు జిల్లాకు చెందిన రోజువారీ కూలీకి 15 లక్షల ప్యాకేజ్‌తో జాబ్‌ ఆఫర్‌! సింగపూర్‌లో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం! 
Embed widget