అన్వేషించండి

NTR: 'నోరేసుకొని పడిపోతుంది' యాంకర్ సుమపై ఎన్టీఆర్ కామెంట్స్

సంగీత దర్శకుడు కీరవాణి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ముచ్చట్లు పెట్టారు. 

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది టీమ్. రీసెంట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేశారు. ఆ తరువాత సంగీత దర్శకుడు కీరవాణి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ముచ్చట్లు పెట్టారు. 

ఈ క్రమంలో వారు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'నెంబర్ వన్ యాంకర్ సుమకు మీ సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్ ఇవ్వాల్సి వస్తే ఎలాంటి పాత్రను ఇవ్వడానికి ఒప్పుకుంటారని..?' కీరవాణి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ.. నాయనమ్మ, అమ్మమ్మలాంటి రోల్ ఇవ్వాలని చెప్పారు. సుమను చూడగానే నిర్మలమ్మ, సూర్య కాంతం వంటి వాళ్లు పోషించిన గయ్యాలి పాత్రలు గుర్తుకు వస్తాయని ఎన్టీఆర్ అన్నారు. సుమకు చాదస్తం ఎక్కువైందని, నోరేసుకుని పడిపోతుందని ఫన్నీగా చెప్పుకొచ్చారు. 

ఇదే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ..  సుమకు పంచాయితీలు పరిష్కరించే మధ్యవర్తి పాత్రను ఇవ్వాలని అన్నారు. ఆ తరువాత కీరవాణి కంపోజ్‌చేసిన పాటల్లో భీమవరం బుల్లోడా పాలు కావాలా.. సాంగ్‌ తనకు నచ్చదని చెప్పారు ఎన్టీఆర్‌. ఫేవరెట్‌ సింగర్‌ ఎవరనే ప్రశ్నకు మోహన భోగరాజు, గీతామాధురి గొంతు నచ్చుతుందని అన్నారు. 

నిర్మాత దానయ్య రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించగా.. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Watch This: సుమకు అలాంటి పాత్రలే కరెక్టు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
'బిగ్ బాస్ 10'లోకి బెంగాలీ భామ... తెలుగులో ఏయే సీరియల్స్ చేసిందంటే?
King 100: నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
నాగార్జున బర్త్ డే ట్రీట్... 'కింగ్ 100' టైటిల్ గ్లింప్స్ - అఫీషియల్‌గా వస్తుంది బాసూ
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పద్మాక్షి, సహస్రల్ని ఐస్ చేసి ఇంట్లో చోటు దక్కించుకున్న మహా!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Embed widget