అన్వేషించండి

Republic Movie:రిపబ్లిక్ స్పెషల్ స్క్రీనింగ్.. నాని అదిరే రియాక్షన్

సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ‘రిపబ్లిక్’ అక్టోబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోపే నాని సినిమాను చూసి అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు.

సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో అందరి ఆలోచన ఆయన సినిమా ‘రిపబ్లిక్’పైనే. దాని విడుదల ఆపవద్దని, అనుకున్న సమయానికే విడుదల చేయాలని తేజు కోరడంతో అక్టోబర్ 1న థియేటర్లలోకి రానుంది రిపబ్లిక్. ఈలోపు ఇండస్ట్రీలోని సెలెబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ లు వేస్తున్నారు. నాచురల్ స్టార్ నానీ ‘రిపబ్లిక్’ మూవీని చూశారు. ఆ సినిమా చూశాక ట్విట్టర్ వేదికగా స్పందించారు. సాయిధరమ్ తేజ్ వ్యక్తిత్వాన్ని, సినిమాను సైతం కలిపి పొగిడేశారు. 

‘సాయిధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్నవారి పట్ల చూపించే ప్రేమాభిమానాలు, తిరిగి ఆయనకు అభిమానుల ప్రార్థనల రూపంలో చేరాయి. ఇప్పుడు మరింత బలంగా రిపబ్లిక్ సినిమా రూపంలో రాబోతున్నాయి. ఇది దర్శకుడు దేవాకట్టా తిరిగి ఫామ్ లోకి వచ్చాడని చెప్పడానికి ఈ సినిమా ఒక అనౌన్స్ మెంట్. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రిపబ్లిక్ టీమ్ కు ఆనందాన్ని కలిగించింది. 

రిపబ్లిక్ ట్రైలర్ కు ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తేజూ రాజీకయ వ్యవస్థతో యుద్ధం చేసే కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. భగవాన్-పుల్లారావు కలిసి సినిమాను నిర్మించారు. ఐశ్వర్యా రాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Also read: ఈ ప్రత్యేక దినం పుట్టి ఇంకా అయిదేళ్లే... ఇంతకీ ఏంటి దీని స్పెషాలిటీ

Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే

Also read: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి

Also read: అడవిలో దివి అందాలు... అభిమానులకు పండగే

Also read: అందమంతా ఆమె కళ్లలోనే... బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి క్యూట్ పిక్స్

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget