(Photo source:Instagram) బిగ్ బాస్ బ్యూటీ లహరి షారి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇందులో ఆమె పట్టుచీరలో మహారాణిలా మెరిసిపోతోంది.
(Photo source:Instagram) బిగ్ బాస్ సీజన్ 5 ల మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది లహరి.
(Photo source:Instagram)తన కన్నా వీక్ కంటెస్టెంట్లు హౌస్ లో ఉండగా, తాను మాత్రం ఎలిమినేట్ అయ్యానంటూ బాధపడింది.
(Photo source:Instagram) హౌస్ లో మొదటివారంలోనే కాజల్ తో, హమీదాతో గొడవలు పడి హైలైట్ అయ్యింది లహరి.
(Photo source:Instagram)మూడోవారంలో మాత్రం రవి, ప్రియ, లహరిల మధ్య జరిగిన రచ్చే ఆమె ఎలిమినేషన్ కు కారణమనే వాదనలు కూడా ఉన్నాయి.
(Photo source:Instagram) లహరి టాస్కుల్లో పెద్దగా ఆసక్తి చూపించదని, అందుకే ఎలిమినేట్ అయ్యిందని అనే వాళ్లు కూడా ఉన్నారు.
(Photo source:Instagram) ఇక లహరి బిగ్ బాస్ కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. మూడు వారాల్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది.
(Photo source:Instagram)జాంబీరెడ్డి, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది.
(Photo source:Instagram)నటనతో పాటూ మోడలింగ్ అన్న చాలా ఇష్టమని చెబుతోంది లహరి.
(Photo source:Instagram) సుమంత్ హీరోగా నటించిన ‘మళ్లీ రావా’ సినిమాలో కూడా ఓ పాత్రలో కనిపించింది.
(Photo source:Instagram) బిగ్ బాస్ వల్ల లభించిన గుర్తింపు తనకు కొత్త సినిమా అవకాశాలు తెచ్చిపెడతాయేమోనని ఆశపడుతోంది లహరి.
Sreeleela Yoga Photos : శ్రీలీల యోగ ఫోటోలు - ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం...
Rakul Preeth Singh: వైట్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ స్టన్నింగ్ లుక్స్
Anushka Sharma Cannes 2023 : అసలే హైట్ అంటే ఆ డ్రస్ ఏంటి అనుష్క? కేన్స్‌లో కళకళలు
Eesha Rebba Images HD : హాయ్ రబ్బా - ఈషా రెబ్బా ఏం నవ్విందబ్బా
Pragya Jaiswal Photos : చురకత్తుల్లాంటి చూపులతో ప్రగ్యా జైస్వాల్
KCR Press Meet: ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్న కేంద్రం, ఢిల్లీ ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
Sengol To PM Modi: మఠాధిపతుల నుంచి రాజదండం సెంగోల్ అందుకున్న ప్రధాని మోదీ