అన్వేషించండి

Maanaadu Remake: తమిళ రీమేక్ లో మెగాహీరో.. వర్కవుట్ అవుతుందా..?

'మానాడు' సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అందులో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించే ఛాన్స్ ఉంది.

తమిళ హీరో శింబు రీసెంట్ గా 'మానాడు' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. చాలా రోజులుగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న దర్శకుడు వెంకట్ ప్రభు కూడా ఈ సినిమా రిజల్ట్ తో పండగ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏదైనా భాషలో ఒక సినిమా బాగుంటే చాలు.. దాని హక్కుల కోసం పోటీ పడుతున్నారు మేకర్స్. 

నిన్న రాత్రి ముంబైలో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. దీనికి బాలీవుడ్ కి చెందిన పేరున్న దర్శకనిర్మాతలు అటెండ్ అయ్యారు. అందులో కొందరు సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సురేష్ బాబు, సితారా ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. 

అయితే ఈ రీమేక్ హక్కులు గీతాఆర్ట్స్ సంస్థ దక్కించుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అందులో మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎస్.జె.సూర్య పోలీస్ ఆఫీసర్ గా నటించారు. నిజానికి ముందుగా ఆ పాత్ర కోసం రవితేజను సంప్రదించారు. దానికి ఆయన తెలుగులో రీమేక్ అయితే నటిస్తానని చెప్పడం విశేషం. 

మరి గీతాఆర్ట్స్ సంస్థ 'మానాడు'ని రీమేక్ చేస్తే.. ఎస్.జె.సూర్య పాత్ర కోసం రవితేజను సంప్రదిస్తుందేమో చూడాలి. ముందుగా దర్శకుడిని లాక్ చేయాలని చూస్తున్నారు. దర్శకుడు ఫైనల్ అయితే ఆ తరువాత పనులన్నీ మొదలుపెడతారు. కోలీవుడ్ లో సక్సెస్ అయిన రేంజ్ లో తెలుగులో కూడా వర్కవుట్ అవుతుందేమో చూద్దాం!

Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్ 

Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!

Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?

Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?

Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి

Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chinni Serial Today May 2nd: చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
చిన్ని సీరియల్: దేవాకి గన్ గురి పెట్టి బెదిరించిన చిన్ని! కథ క్లైమాక్స్‌కి వచ్చేసిందా!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
Illu Illalu Pillalu Serial Today may 2nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ ధీరజ్‌కి డబ్బు సాయం చేయగలదా! నగలు తాకట్టుకు వెళ్లినట్లు సేన, భద్రావతిలకు తెలిసిపోయిందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ ధీరజ్‌కి డబ్బు సాయం చేయగలదా! నగలు తాకట్టుకు వెళ్లినట్లు సేన, భద్రావతిలకు తెలిసిపోయిందా!
Lakshimi Raave Maa Intiki Serial Today May1st: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: సింధూజాక్షి పురుగుల మందు ఎందుకు తాగింది.? ఈ విషయం గోపీ ఎవరికి చెప్పాడు..?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections: తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
తమిళనాడులో హంగ్ అసెంబ్లీకి చాన్స్ - అందరి చూపు విజయ్ వైపే !
Josh Inglis Joins LSG: LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
LSG లోకి స్టార్ హిట్ట‌ర్ ఎంట్రీ.. ముంబై తో మ్యాచ్ కు రెడీ! వ్యక్తిగత కారణాలతో మ‌రో ల‌క్నో ప్లేయ‌ర్ ఔట్
Bhagavad Geeta: భగవద్గీత For GenZ, ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
భగవద్గీత For GenZ: ఆందోళన నుంచి అంతర్ శాంతి వరకు!
Sing Geetham Teaser Review : సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
సింగీతం గారి సింగ్ గీతం టీజర్ - 94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన లెజెండ్... విలేజ్ మిస్టరీ ఏంటంటే?
IPL 2026 DC Record Chase: DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
DC రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రాహుల్, నిసాంక‌, స్టార్క్.. RR కు షాక్
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Embed widget