అన్వేషించండి

Manchu Lakshmi: మోహన్ లాల్ కి జోడీగా మంచువారమ్మాయి.. 

మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది మంచు లక్ష్మి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం!

మంచు మోహన్ బాబు కూతురిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. నటిగా తన టాలెంట్ నిరూపించుకోవాలని ఎంటర్ అవ్వడమే విలన్ క్యారెక్టర్ తో ఎంటర్ అయింది. 'అన‌గ‌నగా ఓ ధీరుడు' సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ రోల్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ నటిగా.. మంచు లక్ష్మికి సరైన అవకాశాలను తీసుకురాలేకపోయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, మెయిన్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది మంచు లక్ష్మి. కానీ ఆమెకి బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో నటనకు దూరమైంది. 

Also Read: 'పుష్ప'లో సమంత ఐటెం సాంగ్.. బన్నీతో మాస్ డాన్స్ కి రెడీ..

మొన్నామధ్యలో తమిళంలో జ్యోతిక నటించిన సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది. ఆ సినిమా కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. నటిగా సినిమాలకు దూరమైనా.. హోస్ట్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది మంచు లక్ష్మి. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా బాలకృష్ణ 'Unstoppable' షోలో తన తండ్రితో కలిసి గెస్ట్ గా వచ్చింది మంచు లక్ష్మి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈమెకి ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ఇంతకీ ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా..? మలయాళ స్టార్ మోహన్ లాల్. 

అరవై ఏళ్ల వయసులో గ్యాప్ లేకుండా సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్న మోహన్ లాల్.. రీసెంట్ గా 'మాన్‌స్ట‌ర్' అనే సినిమాను ప్రకటించారు. ఇంతకముందు మోహన్ లాల్ తో 'పులి మురుగన్' లాంటి భారీ హిట్టు సినిమా తీసిన వైశాఖ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్.. లక్కీ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 

ఇందులో ఆయనకు జోడీగా మంచు లక్ష్మి నటిస్తున్నట్లు ట్విట్టర్ లో కొందరు సినిమా పీఆర్వోలు ట్వీట్లు వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మి మాత్రం ఈ వార్తలపై రెస్పాండ్ అవ్వలేదు. కానీ ట్విట్టర్ లో వెరిఫైడ్ అకౌంట్స్ నుంచే ఈ ట్వీట్లు వస్తుండడంతో మంచు లక్ష్మి.. మోహన్ లాల్ సినిమాలో కనిపించడం ఖాయమైనట్లే. మరి ఈ సినిమాతోనైనా.. ఈమెకి బ్రేక్ వస్తుందేమో చూద్దాం! 

Also Read: కోర్టుకు వెళ్లే ఆలోచ‌న లేదు... ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డితో మాట్లాడ‌తాం! - 'ఆర్ఆర్ఆర్' నిర్మాత

Also Read: పునీత్ రాజ్‌ కుమార్‌ కళ్లతో... మరో పది మందికి చూపు!

Also Read: ఈ వారం కాజల్ సేఫ్.. పాపం అతడు ఎలిమినేట్ అవ్వక తప్పడం లేదు..

Also Read: కేటీఆర్ సార్.. ఈ పాపను ఆదుకోండి, కదిలిస్తోన్న బండ్ల గణేష్ ట్వీట్

Also Read: బాలకృష్ణ కాపాడిన ప్రాణం.. ఆ చిన్నారిని బాలయ్య ముందుకు తీసుకొచ్చిన నాని

Also Read: జనవరిలో మహేష్ బాబు రావడం లేదు. కానీ, ఆయన మేనల్లుడు వస్తున్నాడోచ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi 2 Series OTT : గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
గ్రామంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డోంట్ మిస్
Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget