By: ABP Desam | Updated at : 11 Apr 2022 02:35 PM (IST)
ఎయిర్‌పోర్టులో నటికి వేధింపులు - అసభ్యంగా తాకుతూ
బాలీవుడ్ హీరోయిన్ అయేషా టాకియాకు ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ అధికారి ఆమెని అసభ్యంగా తాకాడని ఆమె భర్త ఫర్హన్ అజ్మీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సొంత దేశంలోనే ఇలా జరగడం అవమానంగా ఉందని బాధపడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తన ఫ్యామిలీతో కలిసి ఇండిగో 6E 6386 విమానంలో గోవా నుంచి ముంబైకి ప్రయాణించేప్పుడు ఎయిర్‌పోర్టులో ఆర్‌పీసింగ్, ఏకే యాదవ్ అనే ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు తనను, తన కుటుంబాన్ని అడ్డగించారని చెప్పారు.
తన పేరుని గట్టిగా పలుకుతూ.. టీమ్ మెంబర్స్ తో కలిసి వెకిలిగా ప్రవర్తించారని.. సెక్యూరిటీ చెక్ కోసం లైన్ లో నిలబడితే డెస్క్ లో ఉన్న ఓ అధికారి తనను, తన ఫ్యామిలీను వేరువేరు లైన్ లో నిలబడమని చెప్పి.. అయేషా ఒంటిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. మహిళలను టచ్ చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించగా.. చెత్తగా సెక్యువల్ కామెంట్స్ చేస్తూ మాట్లాడారని చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తమకు న్యాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఫర్హన్ అజ్మీ. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో ఎయిర్‌పోర్టు అధికారులు స్పందించారు. 'ప్రయాణంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని విచారించి తగిన చర్యలు తీసుకుంటాం' అంటూ వెల్లడించారు. అయేషా టాకియా తెలుగులో 'సూపర్' సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. పెళ్లి తరువాత సినిమాలను పక్కన పెట్టేసింది.
Also Read: తల్లి కాబోతున్న బాపు బొమ్మ, భర్త బర్త్ డేకు స్పెషల్ న్యూస్
Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?
Dear @CISFHQrs
— Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022
I was boarding for Mumbai on @IndiGo6E 6386, 18:40 hrs flight & these racist officers R P Singh, A K Yadav, commander Rout & senior officer (SP category) Bahadur purposely singled me & my family (wife & son) immediately after they read out my name out loud to team pic.twitter.com/gjHdnFajDN
Altercation started when an armed male officer at the security desk tried to physically touch & tell my wife, son to stand in another line while all other families were standing together for sucurity.All I said to him is to dare touch any female her & maintain distance @CISFHQrs
— Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022
It didn’t stop here! Senior officer Bahadur then signalled the @CISFHQrs guard with his hand who was ready to frisk me. This racist **##** made a dirty sexual comment while he was checking my pockets which had only a 500₹ note ( video on record ). @CPMumbaiPolice @aaigoaairport pic.twitter.com/DbJyGiv85M
— Farhan Azmi (@abufarhanazmi) April 4, 2022
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
RamaRao On Duty Postponed: రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్, 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా
Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్లో ఉంటుందా? లేదా?
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
3 Years of YSR Congress Party Rule : పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా మారిన సచివాలయ వ్యవస్థ ! మేలు జరుగుతుందా ? కీడు చేస్తుందా ?
Male Fertility: అబ్బాయిలు జర జాగ్రత్త, వీటిని తింటే సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది