By: ABP Desam | Updated at : 11 Apr 2022 12:11 PM (IST)
భర్త నితిన్ రాజుతో ప్రణీతా సుభాష్
Pranitha Subhash announced her first pregnancy: కథానాయిక ప్రణీతా సుభాష్ ఉన్నారు కదా! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది'లో రెండో నాయికగా నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'రభస', సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' చిత్రాల్లోనూ నటించారు. పెళ్లి తర్వాత సినిమాలు ఏవీ చేయలేదు. ఇప్పుడు మరో ఏడాది వరకు చేయడానికి వీలు పడదేమో! ఎందుకంటే... ప్రణీతా సుభాష్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఇప్పుడు ఆమె గర్భవతి. నేడు భర్త పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ న్యూస్ షేర్ చేశారు.
నితిన్ రాజుతో గత ఏడాది లాక్‌డౌన్‌లో ప్రణీతా సుభాష్ వివాహం జరిగింది. మే 31న కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు వేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో విషయం బయటకు చెప్పారు. ఈ రోజు నితిన్ రాజు పుట్టినరోజు. "మా ఆయన 34వ పుట్టినరోజు సందర్భంగా పైనున్న దేవతలు మాకు ఓ బహుమతి పంపించారు" అంటూ తాను గర్భవతి అన్న విషయాన్ని ప్రణీతా సుభాష్ వెల్లడించారు. అదీ సంగతి!
Also Read: ప్రభాస్ అభిమానులు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
Also Read: 'జెర్సీ' విడుదల వాయిదా - 'కెజియఫ్' క్రేజ్ కారణమా?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Pranitha Subhash 🧿 (@pranitha.insta)
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Pawan Kalyan: సిరివెన్నెలను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్
Akshay Kumar: అలా మాట్లాడితే నాకు నచ్చదు - సౌత్, నార్త్ కాంట్రవర్సీపై అక్షయ్ కుమార్ కామెంట్స్
SSMB28: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదేనా?
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ
Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!