Kondapolam Twitter review: వైష్ణవ్-రకుల్ 'కొండపొలం' ట్విట్టర్ రివ్యూ
వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను మెప్పించారా...'కొండపొలం' సినిమా ఎలా ఉంది.. అభిమానులేమంటున్నారు..
గొర్రెల కాపరుల జీవనం, సంస్కృతిని ఓ అందమైన ప్రేమ కథగా మలిచి క్రిష్ రూపొందించిన సినిమా 'కొండపొలం' థియేటర్లలో సందడి చేస్దోంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అదుర్స్ అనిపించడంతో సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కి మరో హిట్టు పక్కా అని ఫిక్సైపోయారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అవేంటో చూద్దాం..
#BlockBusterKondapolam national award film #Kondapolam 4.2345/5
— Hari (@harinath_lucky) October 8, 2021
బ్లాక్ బస్టర్ కొండపొలం..నేషనల్ అవార్డ్ ఫిల్మ్ అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు
Mega Tiger Second Blockbuster Anta 🐆#KondaPolam
— Sanjay Sahu (@bhaaagi_) October 8, 2021
మెగా టైగర్ మరో బ్లాక్ బస్టర్ అని మరొకరు ట్వీట్ చేశారు
#KondaPolam 1st half Rod
— Ramakrishna (@krkrishnagoud) October 8, 2021
కొండపొలం ప్రేక్షకుల ట్విట్టర్ రివ్యూ
#KondaPolam review should be like must avoided film of the year
— Mr.T (@navadheepchowd3) October 8, 2021
ఈ ఏడాది తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని కొందరు...వైష్ణవ్ ఖాతాలో మరో హిట్టని ఇంకొందరు ప్రేక్షకులు ట్వీట్ చేశారు.
Krish sir mark first half.#KondaPolam
— Pk3Vk (@pk3vk) October 8, 2021
ఫస్టాఫ్ లో క్రిష్ మార్క్ కనిపించిందని మరొకరు ట్వీట్ చేశారు.. 'రంగస్థలం' నుంచి మన సినిమాల గమనం మారిపోయిందన్న వరుణ్ తేజ్... కథ, పాత్ర తీరుతెన్నులు ఆధారంగానే ప్రాజెక్ట్స్ అంగీకరిస్తున్నా అన్నాడు. తొలి సినిమా 'ఉప్పెన' లో మత్స్యకార కుటుంబానికి చెందిన కుర్రాడిగా, రెండో సినిమా 'కొండపొలం'లో చదువుకుని గొర్రెల్ని కాసే కుర్రాడిగా నటించిన వైష్ణవ్ మూడో సినిమా రొమాంటిక్ కామెడీ కథతో తెరకెక్కుతోందన్నాడు. ఇంట్లో అంతమంది హీరోలున్నా ఎవ్వరి సలహాలు ఎప్పుడూ అడగలేదని... దర్శకుడి ఆలోచనలకి అనుగుణంగానే నటించానన్నాడు మెగా మేనల్లుడు.
Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్
Also Read: క్రిష్‌తో సినిమా అనగానే ఒప్పేసుకోమన్నా.. ‘కొండ పొలం’పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read:అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి