అన్వేషించండి

Jhanvi Kapoor Tattoo: అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?

శ్రీదేవి కుమార్తె జాన్వీ చేతి మీద ‘ఐ లవ్ యూ మై లబ్బూ’ అని టాటూ వేయించుకుంది. ఇంతకీ ఆ లబ్బూ ఎవరో తెలుసా? ఆ టాటూ ప్రత్యేకత ఏమిటీ తెలిస్తే తప్పకుండా మురిసిపోతారు.

అతిలోక సుందరి శ్రీదేవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కూతురిని వెండి తెరపై చూసే భాగ్యం లేకుండానే ఆమె దివికేగడం బాధాకరం. శ్రీదేవి మరణం తర్వాత ఆమె కుమార్తె జాన్వీ కపూర్.. రంగుల ప్రపంచంలో తన లక్‌ను పరీక్షించుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అవకాశాలు కూడా ఆమె కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆమె చేసినా ఇప్పుడు మీడియాలో హైలెట్ అవుతోంది. జిమ్ నుంచి స్విమ్ సూట్ వరకు ప్రతీది వైరలే. తాజాగా ఆమె తన పచ్చ బొట్టు ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సర్‌ప్రైజ్ చేసింది. ఆ టాటూ ప్రత్యేకత తెలుసుకుని శ్రీదేవి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 

ఆమె చేతి మీద ‘ఐ లవ్ యూ మై లబ్బూ’ అని రాసి ఉంది. ఇంతకీ ఆ లబ్బు ఎవరనేగా మీ సందేహం? అభిమానులకు కూడా ఇదే సందేహం వచ్చింది. లబ్బూ ఎవరబ్బా అని.. ఆమె బాయ్ ఫ్రెండ్ పేరా? అంటూ తెగ ఆలోచించేశారు. ఈ సస్పెన్స్‌కు తెర దించుతూ జాన్వీ అసలు విషయం చెప్పింది. ఆ టాటూలో ఉన్న వ్యాఖ్యలు.. దివంగత శ్రీదేవి రాసిన గోల్డెన్ వర్డ్స్. జాన్వీని ఉద్దేశిస్తూ శ్రీదేవి ఓ పేపరు మీ అలా రాశారట. జాన్వీని ఆమె లబ్బూ అని ముద్దుగా పిలిచేవారట. ‘‘నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ బేబీవి. ఐ లవ్ యూ మై లబ్బూ’’ అని శ్రీదేవి రాసిన ఆ పదాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఆ పదాలను తన చేతి మీద టాటూలా వేయించుకుంది. శ్రీదేవి పేపరు మీద రాసిన హ్యాండ్ రైటింగ్‌నే యథావిధిగా టాటూ పొడిపించుకుంది. ఆ నొప్పిని భరించలేక ఆమె.. ‘‘గోవింద.. గోవింద’’ అంటూ దేవుడిని తలచుకుంది. ఏది ఏమైనా జాన్వీకి భలే ఐడియా వచ్చింది కదూ. ఎంతకైనా.. మన అతిలోక సుందరి బిడ్డ కదా.. ఆ మాత్రం ఉంటుందని అభిమానులు తెగ మురిసిపోతున్నారు.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

Also Read:ఓటుకు రూ.75 వేలు ఇచ్చా.. మహేష్ బాబుకు ‘గూగుల్‌ పే’ చేశా.. నాగబాబుకు విష్ణు కౌంటర్

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి విహారి ఉద్యోగం ఇస్తాడా! క్రిష్ స్కూల్‌ కోసం పెద్ద గొడవ!
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget