IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Samantha: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్

ఎప్పటిలానే సమంత సోషల్ మీడియాలో జోరు కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె పెట్టిన పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా సామ్ ఓ కొటేషన్ పోస్ట్ చేసింది.

FOLLOW US: 

అక్కినేని నాగచైతన్య-సమంత ఇద్దరిపై వచ్చిన వార్తలన్నీ అబద్దం కావాలని చాలామంది అభిమానులు కోరుకున్నా అది కలగానే మిగిలిపోయింది. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. స్నేహపూర్వకంగా కొనసాగుదామని నిర్ణించుకున్నారు. అయితే తన వ్యక్తిగత విషయంపై చైతూ సోషల్ మీడియావేదికగా సైలెన్స్ కొనసాగిస్తున్నా సమంత మాత్రం ఏదో ఒక కోట్స్ పెడుతూనే ఉంది. రెండు రోజులుగా వీరిద్దరి పెళ్లిరోజుకి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా మారుమోగిపోయింది. తాజాగా  నాగచైతన్యతో విడిపోవడంపై తన నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ట్రోల్‌ర్స్ కు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది సమంత. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

ఈ పోస్ట్‌లో  ఆమె రచయిత ఫరీదా  కోట్‌ను పోస్ట్ చేసింది. 'ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్లను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు..అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతికత లేనట్లే' అంటూ ఓ కొటేషన్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. అంటే స్త్రీలకో న్యాయం, పురుషులకో న్యాయమా అన్నది సమంత ఉద్దేశం. మరోవైపు సామ్ ఎప్పటిలా నార్మల్ గా ఉండాలంటూ అభిమానులు కోరుతున్నారు. విడాకుల ఘటన తర్వాత నెటిజన్లు ట్రోల్ చేసిన  స్టైలిష్ట్ ప్రీతమ్ కూడా  సమంతకు అండగా నిలుస్తున్నాడు. ఓ యాడ్ కోసం రెడీ అయిన సమంత దుస్తులు డిజైన్  చేసింది ప్రీతమే. అయితే తాజాగా ఆ ఫోటోస్ షేర్ చేసిన ప్రీతమ్...ఎంతటి కారు చీకట్లు అయినా కూడా తొలగిపోవాల్సిందే.. వెలుగులు రావాల్సిందే అంటూ కామెంట్ పెట్టాడు. 

View this post on Instagram
 
A post shared by PREETHAM JUKALKER (@jukalker)

మరోవైపు మొదట్నుంటీ సమంతకు సోషల్‌ మీడియాలో బాగానే ఫాలోయింగ్‌ ఉన్నప్పటికీ ఈ ఇష్యూ తర్వాత మరింత జోరు పెరిగింది. సోషల్ మీడియా అకౌంట్లో అక్కినేని అనే పేరు తొలగించినప్పటి నుంచి సామ్‌-చైతూ మధ్య ఏదో జరిగిందన్న వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఆమెను ఫాలో అయిన వారి సంఖ్య పెరిగింది. ఆ తర్వాత కూడా ఏం పోస్ట్ చేస్తోందో అని ఫాలో అవుతున్నారు. ఏ రేంజ్ లో అంటే మొన్నటి వరకూ  సోషల్‌మీడియా ప్లాట్‌ ఫామ్స్‌లో సమంత కన్నా కాజల్ జోరుగా ఉండేది. ఇప్పుడు కాజల్ ని వెనక్కు నెట్టేసింది సామ్.  ఆర్మాక్స్ మీడియా జరిపిన సర్వే ప్రకారం సోషల్‌మీడియా మోస్ట్ పాపులర్  హీరోయిన్‌గా సమంత నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో  కాజల్‌, అనుష్క శెట్టి ఉన్నారు

Also Read: సన్నీ రాజ్యానికి బిగ్ బాస్ ఝలక్.. షణ్ముఖ్ టీమ్‌కు షాక్.. కెప్టెన్‌గా ప్రియా!
Also Read: క్రిష్‌‌తో సినిమా అనగానే ఒప్పేసుకోమన్నా.. ‘కొండ పొలం’పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read:అమ్మకు ప్రేమతో.. జాన్వీ చేతిపై ఈ టాటూ ప్రత్యేకత తెలుసా?
Also Read:శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Oct 2021 09:56 AM (IST) Tags: samantha Naga Chaitanya divorce Message To Trolls

సంబంధిత కథనాలు

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్‌డేట్, మరీ అంత త్వరగానా?

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య

Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్‌ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న

Telugudesam On YSRCP: వైసీపీలో లాబీయింగ్‌ చేసేవాళ్లు, సహ నిందితులే అర్హులా? రాజ్యసభ ఎంపీల ఎంపికపై టీడీపీ ప్రశ్న

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు

Astrology: ఈ నెలలో పుట్టినవారు కీర్తి, ప్రతిష్టలు సాధిస్తారు కానీ ఆర్థికంగా అంతగా ఎదగలేరు