అన్వేషించండి

Good Luck Sakhi Movie: గుడ్ లక్ సఖి, వచ్చేస్తుంది మీ ఇంటికి, ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

గుడ్ లక్ సఖి సినిమా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సినిమా జనవరి 28వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. విడుదల అయిన 15 రోజులకే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతూ ఉండటం విశేషం.

ఈ సినిమాకు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మించిన ఈ సినిమాకు శ్రావ్య వర్మ సహ నిర్మాత.

గుడ్ లక్ సఖి 2021లోనే ప్రేక్షకుల ముందుకు విడుదల కావాల్సి ఉండగా... చాలా సార్లు వాయిదా పడింది. 2021 నవంబర్ 26వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని మొదట నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆ తర్వాత అది డిసెంబర్ 10వ తేదీకి విడుదల కానుంది. అనంతరం డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీకి కూడా వాయిదా వేశారు. చివరికి జనవరి 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

థియేటర్లలో గుడ్ లక్ సఖి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. అయితే ఈ మధ్య ఆడియన్స్ తీర్పు కూడా థియేటర్లకు, ఓటీటీకి వేర్వేరుగా ఉంటుంది. థియేటర్లలో ఫ్లాప్ అయ్యాక, ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు, థియేటర్లలో హిట్ అయినా.. ఓటీటీ ప్రేక్షకులు పెదవి విరిచిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాబట్టి గుడ్ లక్ సఖికి ఓటీటీ ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి మరి!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amazon Prime Video - Telugu (@primevideotelugu)

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget