అన్వేషించండి

Keerthy Suresh : కీర్తి సురేష్‌పై చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ - అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా ?

Keerthy Suresh Vs Chiranjeevi Fans : చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సరని కీర్తి సురేష్ అభిప్రాయం. ఓ తమిళ ఇంటర్యూలో ఇలా చెప్పినందుకు ఆమెపై చిరంజీవి ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

Vijay is Better Dancer than Chiranjeevi : చిరంజీవి బెస్ట్ డాన్సరా, విజయ్ నా అని ఓ తమిళ మీడియా ఇంటర్యూలో హీరోయిన్ కీర్తి సురేష్‌ను జర్నలిస్టు అడిగారు. ఒక వేళ అది తెలుగు ఇంటర్యూ అయితే చిరంజీవి అని చెప్పేవారేమో కానీ.. తమిళ మీడియా కావడంతో విజయ్  పేరు చెప్పేశారు. చిరంజీవి కన్నా విజయ్ బెస్ట్ డాన్సర్ అన్నట్లుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో తెలుగు నాట చిరంజీవి అభిమానులు హీరోయిన్ కీర్తి సురేష్ ను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో కీర్తి సురేష్ భోళాశంకర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించారు.  

అయితే ఈ విషయంలో కీర్తి సురేష్ ను ట్రోలింగ్ చేయాల్సిన అవసరమే లేదన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మెగాస్టార్, తమిళ సూపర్ స్టార్లకు మధ్య పోలికే ఉండకూడదని.. ఎవరి రేంజ్ వాళ్లకు ఉంటుందని అంటున్నారు. జర్నలిస్టు అడిగిన సమాధానానికి సాధారణంగా హీరోయిన్లు.. నొప్పింక తానొవ్వక అన్నట్లుగా సమాధానం చెబుతారు. ఇద్దరూ గొప్ప డ్యాన్సర్లేని లౌక్యంగా చెప్పి వివాదం లేకుండా చూసుకుంటారు. కానీ కీర్తి సురేష్ ఇక్కడ ఆ లౌక్యాన్ని మిస్ అయ్యారు. తాను తమిళ మీడియాతో మాట్లాడుతున్నాన్న భావన మనసులో గట్టిగా ఉందేమో కానీ.. చిరంజీవి కన్నా విజయ్ బెస్ట్ డ్యాన్సరని నిర్మోహమాటంగా చెప్పేశారు.                        

కీర్తి సురేష్ కొత్త సినిమా రఘుతాత తెలుగులోనూ విడుదలవుతోంది. తమిళంలో ప్రమోషన్లు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్యూల్లోనే ఆ వ్యాఖ్యలు చేశారు. తెలుగులోనూ ఆ సినిమా ప్రమోట్ చేసేందుకు కీర్తి సురేష్.. హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  విజయ్‌తో 'భైరవ', 'సర్కార్' అనే సినిమాల్లో  కీర్తి సురేష్ కలిసి నటించింది. ఈ సాన్నిహిత్యంతో పాటు సినిమా ప్రమోషన్ కోసం .. విజయ్ పేరు చెప్పి ఉంటారని భావిస్తున్నారు.                          

ఒక వేళ కీర్తి సురేష్ నిజంగానే చిరంజీవి కన్నా విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని అన్నా ఆమెను ట్రోల్ చేయడం కాదన్న అభిప్రాయం ఉంది ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటారని గుర్తు చేస్తున్నారు. కీర్తి సురేష్ అలా అనడం.. చిరంజీవిని కించ పరిచినట్లుగా కాదని.. కేవలం తన అభిప్రాయం మాత్రమే చెప్పారన్న కోణంలో చూాడలని అంటున్నారు. కీర్తి సురేష్‌పై మెగా ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నప్పటికీ.. అవి సద్దుమణిగిపోయే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.                                                                        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget