అన్వేషించండి

Karthi: 'పొన్నియిన్ సెల్వన్' హిందీ వాళ్లకు అందుకే అర్థం కాలేదు: హీరో కార్తీ

‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల సందర్భంగా ఇటీవల హీరో కార్తీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందీ ప్రేక్షకలకు ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఎందుకు అర్థం కాలేదు అనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 

Karthi: దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వం వహించిన హిస్టారికల్ యాక్షన్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. గతేడాది వచ్చిన ఇండియన్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ మూవీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఏప్రిల్ 28 న ‘పొన్నియిన్ సెల్వన్ 2’ విడుదల కానుంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అందులో భాగంగా హీరో కార్తీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాది ప్రేక్షకలకు ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఎందుకు అర్థం కాలేదు అనే దానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. 

అన్ని పాత్రలతో కంన్ఫ్యూజ్ అయ్యారు: కార్తీ

‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా హిస్టారికల్ యాక్షన్ మూవీ. ఇందులో చాలా పాత్రలు ఉంటాయి. ఎక్కువ పాత్రలు ఉండటంతో అర్థం చేసుకోవడానికి కష్టంగా మారింది. సాధారణంగా అనేక పాత్రలు ఉన్న ఏదైనా నవల చదివితే కొద్దిసేపటికి అందులో పాత్రలను మర్చిపోతూ ఉంటాం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. అయితే ‘పీఎస్ 1’ ఓటీటీలో విడుదల అయిన తర్వాత హిందీ ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు రాబోయే ‘పిఎస్ 2’ ఉత్తరాది ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుందని చెప్పుకొచ్చారు కార్తీ. 

‘పీఎస్ 2’ విడుదలకు ముందే రికార్డులు..

‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ విడుదల అయిన తర్వాత ఎంతటి విజయాన్ని అందుకుందో తెలుసు. ఈ సినిమా తమిళనాట రికార్డులను తిరగ రాయడమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు రాబోయే ‘పీఎస్ 2’ సినిమా విడుదలకు ముందే రికార్డులను బద్దలుకొడుతుంది. ఈ మూవీను 4DX ఫార్మాట్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ఫార్మాట్ విడుదల అవుతున్న తొలి దక్షిణాది మూవీ ఇదే కావడం విశేషం. అలాగే ఈ మూవీను ఐమాక్స్ ఫార్మాట్ లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ తరహా ప్రదర్శన ఇదే తొలిసారి కావడంతో ప్రేక్షకులు ఈ మూవీ రిలీజ్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. 

భారీ అంచనాల మధ్య ‘పీఎస్ 2’ రిలీజ్..

‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఒక్క తమిళనాడులోనే దాదాపు రూ. 200 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి అక్కడ రికార్డు సృష్టించింది. మొదటి భాగం కంటే రెండో భాగం పై ప్రేక్షకుల్లో ఎక్కువ ఉత్కంఠ ఉంది. అందుకే ఈ సినిమా రెండో పార్ట్ భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే మూవీ ప్రమోషన్స్ ను కూడా భారీ రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, నందిని, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, కార్తీ, జయరామన్, నాజర్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏ ఆర్ రెహమాన్ మూవీకు సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి సినిమాను నిర్మించారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Embed widget