News
News
X

Janhvi Kapoor: మాల్దీవుల్లోని ఈ విల్లాలో బస చేసేందుకు జాన్వీ రోజుకు ఎంత చెల్లిస్తుందో తెలుసా?

జాన్వీ కపూర్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. బీచుల్లో సరదాగా గడుపుతున్న ఈ క్యూట్ బ్యూటీ.. ఓ విలాసవంతమైన విల్లాలో బస చేస్తోంది. ఆ విల్లా అద్దె రోజుకు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

FOLLOW US: 
Share:

బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఇటీవల మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.  విలాసవంతమైన విల్లాలో బస చేస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. జాలీగా ఎంజాయ్ చేస్తోంది.

ప్రైవేట్ విల్లాలో బస చేస్తున్న ‘మిలీ’ బ్యూటీ

రిస్టీన్ బీచ్‌లు, క్రిస్టల్ క్లియర్ వాటర్, ఎక్సోటిక్ మెరైన్ లైఫ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ సహా పలు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.  విలాసవంతమైన వాటర్ రిసార్ట్‌ లు స్పెషల్ గా చెప్పుకోవచ్చు. మరికొంత మంది ప్రైవేట్ దీపాల్లో ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఒక్క రాత్రి గడపడానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. జాన్వీ కపూర్ సైతం మాల్దీవులలో తన బస కోసం అత్యంత ఖరీదైన రిసార్ట్‌ ను సెలెక్ట్ చేసుకుంది. దాని పేరు సోనేవా జానీ. ఈ రిసార్ట్ 51 ఓవర్-వాటర్ విల్లాలను, మూడు ఐలాండ్ విల్లాలను అందిస్తుంది. ఈ విల్లాలు అత్యంత లగ్జరీగా ఉంటాయి. వాటర్ విల్లాలు వాటర్‌ స్లైడ్‌లు, ప్రైవేట్ పూల్స్, మాస్టర్ బెడ్‌రూమ్‌పై ముడుచుకునే పైకప్పుతో వస్తాయి. ఈ ప్రైవేట్ విల్లాల్లో ప్రైవేట్ పూల్స్ తో పాటు విస్తారమైన ఇండోర్, అవుట్‌ డోర్ స్థలాల్లో ఎంజాయ్ చేయడానికి తగిన సదుపాయాలు కూడా ఉన్నాయి. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ఒక్క రాత్రికి రూ.14 లక్షల చెల్లించాల్సిందే!

2 బెడ్‌ రూమ్ వాటర్ రిట్రీట్ విత్ స్లైడ్ విల్లాను జాన్వీ బస చేసేందుకు ఎంచుకుంది. ఈ విల్లా 5,597 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో పూల్, వాటర్‌ స్లైడ్, బెడ్‌ రూమ్‌ లో ముడుచుకునే పైకప్పు, సరస్సుకు ప్రైవేట్ యాక్సెస్‌తో కూడిన అవుట్‌డోర్ షవర్, డైనింగ్ ఏరియాతో ఎగువ డెక్, క్యాటమరాన్ నెట్‌లు, ప్యాంట్రీ, మినీబార్, వైన్ ఫ్రిజ్, టీవీ లాంజ్ లాంటి సౌకర్యాలను అందిస్తోంది. ఈ విల్లాలో ఒక రాత్రి గడపడానికి..  సోనెవా వెబ్‌సైట్ ప్రకారం సుమారు రూ.14 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. జాన్వీ కూడా అక్కడ బస చేసినప్పుడు అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. 

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

 జాన్వీ నికర ఆస్తుల విలువ ఎంతంటే?  

ఇక జాన్వీ ఆస్తుల గురించి తెలుసుకుంటే.. ఈ 26 ఏండ్ల ముద్దుగుమ్మ నికర ఆస్తుల విలువ రూ. 58 కోట్లు. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం సినిమాల నుంచి వచ్చిన ఆదాయమే. ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు వసూలు చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండటంతో ఎండార్స్‌మెంట్ల నుంచి కూడా భారీ మొత్తాన్ని సంపాదిస్తోంది. జాన్వీ కపూర్ ప్రమోషనల్ పోస్ట్‌కు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు వసూలు చేస్తోంది. గత నెలలో ఈ ముద్దుగుమ్మ ముంబై బాంద్రాలో రూ. 65 కోట్ల డ్యూప్లెక్స్‌ను కొనుగోలు చేసింది.

View this post on Instagram
 
A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

Read Also: రూ.7 లక్షలకు కొన్న ఇల్లు ఇప్పుడు రూ.కోట్లు - ఇదీ ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ లగ్జరీ లైఫ్ స్టైల్

Published at : 19 Dec 2022 10:07 AM (IST) Tags: Janhvi Kapoor maldives luxurious and exotic villa

సంబంధిత కథనాలు

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?