అన్వేషించండి

Janaki Kalaganaledu July 14th Update: కోడళ్లని చూసి మురిసిపోయిన జ్ఞానంబ, తన కోరిక ఫలిస్తుందా? మరోవైపు మనసులోనే బాధపడుతున్న రామా

కొడుకు కోడళ్ళ మధ్య దూరం ఉందని గ్రహించిన జ్ఞానంబ వాళ్ళకి తొలిరేయి ఏర్పాట్లు చేస్తుంది. కానీ రామా మాత్రం జానకి ఐపీఎస్ కల నెరవేరెంత వరకు దూరంగా ఉండాలని అంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుడి నుంచి జ్ఞానంబ వాళ్ళు ఇంటికి వస్తారు. జ్ఞానంబ జానకి దగ్గరకి వచ్చి మీ మనసులు కలిశాయ మీ మధ్య అన్యోన్యత పెరిగిందా అని అడగ్గా అవును అన్నట్టు సమాధానం ఇస్తుంది. త్వరలోనే నీ కడుపు పండాలి అని జ్ఞానంబ సంతోషంగా వెళ్ళిపోతుంది. అదంతా మల్లిక విని నా ఐదు సెంట్ల స్థలం పోయినట్టే అని ఏడుస్తుంది. ఇక జ్ఞానంబ మల్లిక గది దగ్గరకి వచ్చేసరికి వెంటనే తలుపు తీసి ఏదో జరిగినట్టు కలరింగ్ ఇస్తుంది. ఇప్పుడు మేరు ఏం ఆడగబోతున్నారో నాకు తెలుసు అత్తయ్యగారు అని తెగ సిగ్గుపడిపోతూ ఓవరాక్షన్ చేస్తుంది. అది చూడలేక జ్ఞానంబ వెళ్ళిపోతుంది. 

Also Read: సామ్రాట్ ఎంట్రీ అదుర్స్ - నందు యాక్సిడెంట్ చేసిన పాపని కాపాడి తులసి చిక్కుల్లో పడనుందా?

ఇక రామా చొక్కా నిండా లిప్ స్టిక్ మార్కులు ఉండటం చూసి అవన్నీ ఎలా వచ్చేయండి అని జానకిని అడుగుతాడు. చేయాల్సింది అంతా చేసి ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారా అని జానకి కాసేపు రామాని ఆటపట్టిస్తుంది. జ్ఞానంబ జానకి, మల్లికలను పిలుస్తుంది. మల్లిక మెలికలు తిరుగుతుంటే జ్ఞానంబ చీవాట్లు పెడుతుంది. 'ఇన్నాళ్ళూ మనసులో బాధని మోస్తూ బయటకి మాత్రం సంతోషంగా తిరిగాను. ఈ ఇంట్లో పసిపిల్లల ఏడుపు వినిపించాలని ఎదురు చూడని రోజు, ఆ దేవుడికి మొక్కని సందర్భం లేదు. ఎందుకో నా కోడళ్లకి ఆ వరం ఇవ్వడం లేదని ఆ దేవుడి మీద చాలాసార్లు కోపం వచ్చింది. మల్లిక ట్యాబ్లెట్స్ వేసుకుందని తెలిసాక, మీ ఇద్దరి మధ్య దూరం ఉందని తెలిసాక నాలో నేను ఎంతో కుమిలిపోయాను. మొన్న నా కోడళ్ళు ఇద్దరు నాకు మాట ఇచ్చిన  తర్వాత నా బాధ తీరిపోయింది. త్వరలోనే నా కోడళ్ళ కడుపు పండుతుందని ఆశ నాలో కలిగింది. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది' అని అందరికీ స్వీట్ ఇస్తుంది. ఇక మల్లికని ఇరికించేందుకు విష్ణు ప్రయత్నిస్తాడు కానీ చెప్పనివ్వదు. 

Also Read: వసు అనే చిక్కు లెక్కని పరిష్కరించే పనిలో లెక్కల మాస్టారు రిషి, జగతి దెబ్బకు సైలెంటైపోయిన దేవయాని

అమ్మకి ఇచ్చిన మాట కోసం మీరు తపన పడుతున్నారు. కానీ మీరు ఐపీఎస్ అవ్వాలనుకున్న కలని, మిమ్మలని ఐపీఎస్ చేయాలనుకున్న మీ నాన్న కలని నిజం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఈ పరిస్థితులు మీ చదువుకు ఎక్కడ ఆటంకంగా మారతాయో అని చాలా బాధగా ఉండండి అని రామా మనసులో మధనపడతాడు. ఇక జానకి కంటే ముందే పిల్లల్ని కనాలని మల్లిక అనుకుంటుంది. త్వరలోనే నా కోడళ్ళ కడుపు పండేలా చెయ్యమని జ్ఞానంబ దేవుడికి మొక్కుకుంటుంది. అప్పుడే అక్కడికి గోవిందరాజులు వస్తాడు. మల్లిక కంటే ముందు శుభవార్తని జానకి నోటి నుంచి వినాలని ఆశ పడుతున్నానని చెప్తుంది. అదేంటి అలా అనుకుంటున్నవాని అడగ్గా చిన్న కోడలు ముందు నెలతప్పితే పెద్ద కోడలిలో లోపం ఉందా అని జనాలు అనే మాటలను నేను తట్టుకోలేనని అంటుంది. అందుకే జానకి ముందు శుభవార్త చెప్పాలని ఆశపడుతునట్టు చెప్తుంది. ఆ మాటలు జానకి చాటుగా వింటుంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Karthika Deepam 2 Serial Today August 3rd: కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!
కార్తీకదీపం 2 సీరియల్: సూరజ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకున్న కార్తీక్! ఆ అనాథతో జ్యోత్స్న పెళ్లి!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget