అన్వేషించండి

Hyper Aadi: మంచు విష్ణుకు హైపర్ ఆది పంచ్.. ‘లెట్ దెమ్ నో అంకుల్’ అంటూ..

మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యలకు ఆది సెటైర్ వేశాడు. నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్న ‘తగ్గేదేలే’ దీపావళి ఇవెంట్.

దీపావళి సందర్భంగా ఈటీవీలో ‘తగ్గేదేలే’ స్పెషల్ ఇవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లెమాల సంస్థ యూట్యూబ్‌లో ప్రోమో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రోజా, ప్రియమణి, పూర్ణ, ఇంద్రజ, మన్నరా చోప్రా.. ఒకే వేదిక మీదకు వచ్చి అలరించేందుకు సిద్ధమైపోతున్నారు. ఇప్పటికే ఈ ఇవెంట్‌కు సంబంధించి రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ ఇవెంట్‌లో ప్రియమణి, పూర్ణ, ఇంద్రజలు తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు. డ్యాన్సే కాదు.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ‘జబర్దస్త్’ కమెడియన్లు ఆది, ఆటో రాంప్రసాద్, చంటీ తదితరులు ప్రత్యేక స్కిట్లతో ముందుకొస్తున్నారు. 

తాజాగా విడుదల చేసిన మూడో ప్రోమోలో.. ఆది, రామ్ ప్రసాద్‌ల స్కిట్లో రోజా, ఇంద్రజ, ప్రియమణి, మన్నారా చోప్రా నవ్వించనున్నారు. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అంటూ.. ప్రియమణి ఆదిని ఉద్దేశించి పాట పాడారు. ‘ఓహో లైలా ఓ చారు షీలా కోపమేలా’ పాటను చంటీ అద్భుతంగా ఆలపించాడు. డ్యాన్సర్ పండు ‘ఉప్పెన’ సాంగ్‌తో వేడి పుట్టించనున్నట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. 

Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

చివర్లో ఆది.. రోజాతో వాదిస్తూ.. ‘‘అన్నీ మీకు తెలిసినట్లే మాట్లాడుతున్నారేంటీ? ఇందాక ప్రియమణిగారు మా సైడుకు వచ్చి ఏం మాట్లాడారో తెలుసా మీకు?’’ అని ఆది అన్నాడు. దీంతో రోజా ఏమన్నారని ఆదిని అడిగారు. ఆది ఆవేశపడుతూ.. ఏదో చెప్పబోతుండుగా.. పక్కనున్నవారు అతడిని వారించారు. దీంతో ఆది ‘‘లేట్ దెమ్ నో అంకుల్.. లెట్ దెమ్ నో అంకుల్’’ అన్నాడు. ‘‘ఇవెంట్‌లో గెటప్ శీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది. గెటప్ శీను అంకుల్ ఉంటే మీకు సరైన గుణపాఠం చెప్పేవాడు. అసలు స్క్రీప్టు మీద పట్టు సూన్యం మీకు’’ అంటూ మంచు విష్ణు స్టైల్లో మాట్లాడాడు. ‘‘బయట పది మంది నన్ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటారు. కానీ వారి పేర్లు నేను చెప్పను. కావాలంటే వెళ్లి వారిని అడగండి నా గురించి చెబుతారు’’ అని అన్నాడు. దీంతో అంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇటీవల ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు.. హీరో రాజశేఖర్ తమ ఇంటికి వచ్చిన విషయాన్ని మీడియా ముందు చెబుతున్నప్పుడు నరేష్ అతడిని వారించేందుకు ప్రయత్నించాడు. దాన్నే ఆది ఈ ఇవెంట్‌లో వాడేసుకున్నాడని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. 

Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన

Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి

Also Read: పునీత్ మరణం నమ్మశక్యంగా లేదు.. పవన్ భావోద్వేగం...

Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna : రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?
రిలీజ్ డేట్... సరైన ప్లానింగ్ ఉండాలి - వాయిదాలపై నాగ్ అసహనం... ఆ పెద్ద మూవీ అదేనా?
Godavari Serial Today October 17th: 'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
'గోదావరి' సీరియల్: అత్తారింటికి వెళ్లి రిసెప్షన్‌ని పిలిచిన సంజయ్! జాను సంజయ్ కండీషన్లు ఇవే!
Podarillu Serial Today Oct 17: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
పొదరిల్లు: జమునను చంపబోయిన నారాయణ..అడ్డుపడి తండ్రిని తిట్టి పంపించిన కన్నా
Nuvvu leka Neanu Lenu Serial Today Oct 17: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా
నువ్వులేక నేను లేను: రంగాతో నిజం చెప్పించేందుకు రామచంద్రం ప్రయత్నం..విక్రమ్‌కృష్ణపై నేరం తోసేసిన రంగా

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget